Headlines

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒకేసారి నాలుగు నోటిఫికేషన్స్ విడుదల | APPSC Latest 4 నోటిఫికేషన్స్ | AP Forest Beat Officer Jobs Notification 2024

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒకే రోజు ఒకేసారి నాలుగు నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.

ఈ నాలుగు నోటిఫికేషన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ, అటవీశాఖ, గణాంకాలు శాఖ మరియు మత్స్య శాఖల్లో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం సిలబస్ ప్రకారం పూర్తి కోర్సు మన యాప్ లో కేవలం 499/- లకే

ఈ కోర్సులో ఆన్లైన్ క్లాసులు , పిడిఎఫ్ మెటీరియల్స్ మరియు టెస్ట్ సిరీస్ లు ఉంటాయి

ఈ నోటిఫికేషన్స్ ద్వారా మొత్తం 49 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఇవే 👇👇👇

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో మూడు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు, ఆంధ్రప్రదేశ్ గణాంకాల శాఖలో 05 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు, ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో 04 ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

  1. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మార్చి 21 నుండి ఏప్రిల్ 10వ తేదీ మధ్య అప్లై చేయవచ్చు.
  2. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుండి మే 5వ తేదీ మధ్య అప్లై చేయవచ్చు.
  3. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఏప్రిల్ 18 నుండి మే 8వ తేదీ మధ్య అప్లై చేయవచ్చు.
  4. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఏప్రిల్ 23 నుండి మే 13వ తేదీ మధ్య అప్లై చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!