ప్రముఖ కంపెనీ అయిన ‘ Teleperformance ‘ సంస్థ ‘ Customer Care Representative ‘ అనే పోస్టుల రిక్రూట్మెంట్ చేపడుతుంది.
ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు, కాబట్టి ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు తప్పకుండా అప్లై చేయండి. ఎంపిక అయితే ఇంటి నుంచి పని చేసే అవకాశం పొందవచ్చు.
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇
🔥 కంపనీ పేరు: Teleperformance
🔥 రిక్రూట్మెంట్ : Customer Care Representative
🔥 జీతము :
ప్రేషర్స్ కు – 20,000/-
అనుభవం ఉన్నవారికి – 22,000/-
🔥 ఇతర ప్రయోజనాలు : ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల అలవెన్సులు ఉంటాయి.
🔥 మొత్తం ఖాళీలు : 200
🔥 విద్యార్హత : 10+2
- అభ్యర్థి సొంత కంప్యూటర్ కలిగి ఉండాలి.
- 100 MBPS గల వైఫై లేదా బ్రాడ్ బ్యాండ్ కలిగి ఉండాలి.
- USB హెడ్ సెట్ మరియు వెబ్ కెమెరా కలిగి ఉండాలి.
🔥 జాబ్ లొకేషన్ : Work From Home
🔥 అనుభవం: ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. నియామక ప్రక్రియలో ఏ దశలో కూడా మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.
🔥 వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔥 ఎంపిక విధానం: ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.