మన దేశంలో ప్రముఖ సంస్థ అయిన CYIENT కంపెనీ వారు Trainee Apprentice పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ పోస్టులకు ఎంపికయిన వారు ఇంటి నుండే పని చేసే అవకాశం పొందవచ్చు. జీతము తో పాటు బోనస్ కూడా ఇస్తారు. మొదటి నాలుగు నెలలు కంపెనీవారే మీకు ట్రైనింగ్ ఇస్తారు.
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇
🔥 కంపనీ పేరు: CYIENT
🔥 ఉద్యోగం పేరు : Trainee Apprentice
🔥 జీతము: మొదటి సంవత్సరం లో 1.75 LPA జీతము ఇస్తారు.
మొదటి 6 నెలలు – ప్రతీ నెలా 13,000/-
తరువాత 6 నెలలు – ప్రతీ నెలా 14,000/-
ఈ మొదటి సంవత్సరం లో ప్రతీ 6 నెలకు 6,500/- బోనస్ ఇస్తారు.
విజయవంతంగా ఒక సంవత్సరం వర్క్ పూర్తి చేసుకున్న తరువాత 2.5 LPA నుండి 2.75 LPA జీతము ఇస్తారు.
🔥 ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతముతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.
🔥 మొత్తం ఖాళీలు : ఖాళీలు వివరాలు ప్రకటించలేదు.
🔥 విద్యార్హత : ఏదైనా ఇంజనీరింగ్ డిప్లొమా, B.E/B.Tech, B.Sc / M.Sc (2018,2019,2020 లో పూర్తి చేసిన వారు అర్హులు)
🔥 అనుభవం: ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రేషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.
🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు.
🔥 వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔥 ఎంపిక విధానం: ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్ లో ఇంటర్వ్యు లేదా పరీక్ష నిర్వహించి అందులో ఎంపికైన వారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఉద్యోగ భాద్యతలు :
డిజిటల్ జియోస్పేషియల్ మ్యాప్స్ మరియు ఇంజినీరింగ్ డిజైన్‌లు/పత్రాలు మొదలైన నిర్మాణాత్మక డేటాను అర్థం చేసుకోవడం.
టెక్స్ట్, లాగ్‌లు, స్ప్రెడ్‌షీట్‌ల సమాచారం, PDFలు, చిత్రాలు మొదలైన నిర్మాణాత్మక డేటాను అర్థం చేసుకోవడం.
జియోస్పేషియల్ మ్యాప్‌లు మరియు ఇంజనీరింగ్ డిజైన్‌ల విశ్లేషణ మరియు వివరణలపై క్లిష్టమైన ఆలోచన మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను వర్తింపజేయండి.
ఏదైనా CAD/GIS సాధనాలను త్వరగా నేర్చుకోండి మరియు స్వీకరించండి. (AutoCAD,ArcGIS.QGIS, Small world PNI/EO /GDO మరియు క్లయింట్ అప్లికేషన్‌లు, IP సాధనాలు మరియు MS-ఆఫీస్) క్లయింట్ మార్గదర్శకాల ప్రకారం జియోస్పేషియల్ ఆధారిత నెట్‌వర్క్ మరియు ఇంజనీరింగ్ డిజైన్‌లు మరియు సంబంధిత డేటాను సృష్టిస్తుంది/లేదా సవరించడం లేదా నవీకరించడం చేయాలి .
క్లయింట్/స్థాపిత ప్రాజెక్ట్ నిర్దిష్ట ఉత్పత్తి మరియు నాణ్యమైన పనితీరును కలవండి.
ప్రాజెక్ట్ సంబంధిత పని మరియు అవసరమైన అదనపు విధులను నిర్వహిస్తుంది.
✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.