Headlines

BSNL భారీ నోటిఫికేషన్ విడుదల | BSNL Latest Jobs Recruitment 2024 | BSNL Senior Executive Trainee Jobs 

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుండి “ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైని “ అనే పోస్టులు కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 558 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి రెండేళ్ల ప్రొబిషనరీ కాలం ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులకు ట్రైనింగ్ ఇస్తారు.

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

🔥 కంపనీ పేరు: BSNL 

🔥 ఉద్యోగం పేరు : సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైని

🔥 జీతము : 24,900/- నుండి 50,500/-

🔥 ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతముతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

🔥 మొత్తం ఖాళీలు : 558

టెలికాం ఆపరేషన్స్ లో – 450

ఫైనాన్స్ లో – 84

సివిల్ లో – 13 

ఎలక్ట్రికల్ లో – 11

🔥 విద్యార్హత : 👇👇👇

🔥 అనుభవం: ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రేషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.

🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు.

🔥 వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు.

🔥 ఎంపిక విధానం: ఈ పోస్టులకు అప్లై చేసుకున్న పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!