Headlines

పరీక్ష లేకుండా కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల| Telangana Contract Basis Jobs Recruitment 2024 | Telangana Outsourcing Jobs | Telangana Latest jobs Notifications 

తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా నేషనల్ హెల్త్ మిషన్ మిషన్ లో వివిధ ప్రోగ్రామ్ లలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేశారు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి.

ఈ నోటిఫికేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల వారీగా విడుదవుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన అన్ని నోటిఫికేషన్స్ క్రింద ఉన్న లింక్ ఉపయోగించి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు..

ప్రతీ జిల్లాలో జిల్లా ఎంపిక కమిటీల ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల ఎంపిక లో రాత పరీక్ష లేదు. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమె ఎంపిక చేస్తున్నారు.

తాజాగా హనుమకొండ జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో జిల్లా , జోనల్, మల్టీ జోనల్ స్థాయి పోస్టులు ఉన్నాయి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , హనుమకొండ జిల్లా 

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 31

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు 

🔥 పోస్టుల పేర్లు : వైద్యాధికారి, స్టాఫ్ నర్స్ , DEO, MLHP, ఫార్మసిస్ట్, డిస్ట్రిక్ట్ ఎపిడిమాలజిస్ట్, ఫిజీసియన్, TBHV, సపోర్టింగ్ స్టాఫ్, PPM/ ACSM కో ఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్, క్వాలిటీ మేనేజర్ 

🔥 అర్హతలు : అర్హతలకు సంబంధించిన వివరాలు నోటిఫికేషన్ చూసి తెలుసుకోండి.

 🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ : 29-02-2023

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 01-03-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 03-03-2024

🔥 ప్రోవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ: 08-03-2024

🔥 ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ: 10-03-2024

🔥 నియామక పత్రాలు అందజేసే తేదీ: 11-03-2024

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు (01-07-2024 నాటికి)

🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు (01-07-2024 నాటికి)

🔥 వయస్సు సడలింపు : తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ఫీజు: 500/-

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : DMHO, హనుమకొండ

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!