Headlines

Test Book Freelance English to Telugu Translator Jobs | Test Book Work From Home Jobs | Work From Home jobs in Telugu 

ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ అయిన Test Book నుండి నుండి Freelance Translator English To Telugu పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

మన తెలుగు వరకు ఇది చాలా మంచి అవకాశం తప్పకుండా అప్లై చేసుకోండి.

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

🔥 కంపనీ పేరు: Test Book 

🔥 ఉద్యోగం పేరు : Freelance Translator English To Telugu 

🔥 జీతము: దాదాపుగా 25,000/- జీతము ఉంటుంది.

🔥 ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతముతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

🔥 మొత్తం ఖాళీలు : ఖాళీలు వివరాలు ప్రకటించలేదు.

🔥 జాబ్ లొకేషన్ : ఇంటి నుండి పని చేసే అవకాశం ఇస్తారు .

🔥 విద్యార్హత : 10+2 / ఏదైనా డిగ్రీ

  • వ్రాతపూర్వక ఆంగ్లం మరియు ప్రాక్టికల్ తెలుగుపై చాలా బలమైన పట్టు ఉండాలి.
  • సాంకేతిక పదాలను తెలుగులోకి అనువదించడంలో సౌకర్యంగా ఉండాలి.
  • ఇంగ్లీషు మరియు తెలుగు రెండింటిలోనూ సౌకర్యవంతమైన టైపింగ్ రావాలి.
  • రెండు భాషలకు టైపింగ్ వేగం 40 wpm కంటే ఎక్కువగా ఉండాలి.
  • అనువాద పనిలో మునుపటి అనుభవం ప్లస్ అవుతుంది.

🔥 అనుభవం: ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రేషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.

🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు.

🔥 వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

🔥 ఉద్యోగ బాధ్యతలు : 

  • ఇంగ్లీష్ కంటెంట్‌ని తెలుగులోకి అనువదించడం చేయాలి.
  • కంటెంట్‌లో గణితం, కంప్యూటర్, లాజికల్ రీజనింగ్ మరియు జనరల్ నాలెడ్జ్ వంటి సబ్జెక్టుల నుండి ప్రశ్నలు ఉంటాయి.

🔥 ఎంపిక విధానం: ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్ లో ఇంటర్వ్యు లేదా పరీక్ష నిర్వహించి అందులో ఎంపికైన వారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

🔥 Apply Online 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!