ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి సంబంధించినది.
జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఖాళీలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు..
ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ శ్రీకాకుళం జిల్లాలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి విడుదల చేశారు.
స్టేట్ నెంబర్ వన్ ఫ్యాక్టరీ తో మన యాప్ లో అతి తక్కువ ధరలో అన్ని రకాల ఉద్యోగాలకు ఆన్లైన్ కోర్సులు.
🔥 APPSC Forest Beat Officers Full Course at just 499/- only
🔥 APPSC Group 2 Full Course at just 399/- only
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : DMHO, శ్రీకాకుళం
🔥 పోస్టుల పేర్లు: ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ , LGS
🔥 ఖాళీలు : 03
ల్యాబ్ టెక్నీషియన్ – 01
డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01
LGS – 01
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ: 28-02-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 02-03-2024
🔥 ఫీజు : లేదు.
🔥 వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. (26-02-2024) నాటికి
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
🔥 ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులను మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : DMHO, శ్రీకాకుళం
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి.
🔥 ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.