Headlines

తెలంగాణలో DMHO నుండి కాంట్రాక్టు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Telangana Contract Basis Jobs Recruitment 2024 | TS DMHO Jobs Notifications 2024 | Narayanpet DMHO Notification 

తెలంగాణ రాష్ట్రం లో వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన వివిధ ప్రోగ్రాంలలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ మరోక జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ నోటిఫికేషన్స్ తెలంగాణలో జిల్లాల వారీగా అన్ని జిల్లాల్లో విడుదవుతున్నాయి

ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో నారాయణ పేట జిల్లా నుండి విడుదల చేశారు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , నారాయణ పేట జిల్లా 

🔥 మొత్తం ఉద్యోగాలు : 37

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): కాంట్రాక్ట్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : VCCMs , MLHP, District Data Manager, Staff Nurse, ANM, Medical Officer, Supporting Staff, Physicians

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 28-02-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 08-03-2024

🔥 ప్రోవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ: 12-03-2024

🔥 ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ: 13-03-2024 నుండి 14-03-2024

🔥 నియామక పత్రాలు అందజేసే తేదీ: 15-03-2024

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 జీతము :

🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు : తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

అనగా ఎస్సీ ,ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 ఫీజు : 

ఎస్సీ , ఎస్టీ – 150/-

బీసీ – 200/-

ఓసి – 300/- 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : DMHO, నారాయణ పేట

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి 

✅ అధికారిక వెబ్సైట్  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!