Headlines

రైల్వేలో 4,660 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | RRB RPF Constable & SI Notification Released | RPF Constable Notification 2024 | RPF SI Notification 2024

టెన్త్, డిగ్రీ వంటి అర్హతలతో భారతీయ రైల్వేలో ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ మరొక నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వేలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక శుభవార్త.

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ లో కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాలి..

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only

Download Our App

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

Join Our What’s App Channel

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 4660

కానిస్టేబుల్ – 4208

ఎస్సై – 452

భర్తీ చేస్తున్న పోస్టులు : కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాలు

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు

అర్హతలు : 10th , Degree అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు.

కానిస్టేబుల్ – 10th పాస్

ఎస్సై – ఏదైనా డిగ్రీ

జీతము :

కానిస్టేబుల్ – ప్రారంభం లో 21,700/-

ఎస్సై – ప్రారంభం లో 35,400/-

ఈ జీతంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రకాల అలవెన్సులు వర్తిస్తాయి.

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 15-04-2024

అప్లై చేయడానికి చివరి తేదీ : 14-05-2023

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

  1. కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నుండి 28 సంవత్సరాలు
  1. ఎస్సై ఉద్యోగాలుకు 20 సంవత్సరాలు నుండి 28 సంవత్సరాలు

వయస్సు సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనల మేరకు క్రింది తెలిపిన విధంగా వయో సడలింపు కలదు .

  • ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
  • ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు కలదు.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అర్హులైన వారికీ ముందుగా పరీక్ష నిర్వహిస్తారు. తరవాత శారీరక దారెడ్డి పరీక్షలు మరియు వైద్య పరీక్షలు ఆధారంగా ఎంపిక చేస్తారు.

✅ ఫీజు : 500/-
SC, ST , ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళా అభ్యర్థులుకు – 250/-

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

YouTube Channel – Click here

Telegram Group – Click here

Our APP – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!