Headlines

Amazon Latest Hiring for Freshers | Amazon GO – AI Assistant Jobs Apply Online | Amazon Jobs

ప్రముఖ సంస్థ అయిన AMAZON నుండి GO – AI Associate అనే పోస్టులతో Notification విడుదల చేశారు. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హతతో అప్లై చేయవచ్చు.

 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు మీరు ఆన్లైన్ లో అప్లై చేసి ఎంపిక కావచ్చు.

 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

 

కంపనీ పేరు: Amazon 

 

ఉద్యోగం పేరు : GO – AI Associate

 

జీతము: దాదాపు గా 35,000/- జీతము ఉంటుంది

 

ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతముతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

 

మొత్తం ఖాళీలు : ఖాళీలు వివరాలు ప్రకటించలేదు.

 

విద్యార్హత : ఏదైనా డిగ్రీ

 

అనుభవం: ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రేషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.

 

ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు.

 

వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

 

ఎంపిక విధానం: ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్ లో ఇంటర్వ్యు లేదా పరీక్ష నిర్వహించి అందులో ఎంపికైన వారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

 

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

 

Apply Online 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!