Headlines

50,000 జీతము తో TTD అన్న ప్రసాదం ట్రస్టులో ఉద్యోగాలు | TTD Latest Notification | TTD Assistant Catering Supervisor Jobs Recruitment 2024

తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా తిరుమలలో ఉన్న అన్న ప్రసాదం ట్రస్ట్ లో 50,000/- రూపాయల జీతంతో అసిస్టెంట్ క్యాటరింగ్ ఆఫీసర్ అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

 

ఈ నోటిఫికేషన్ ను శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ వారు విడుదల చేశారు.

 

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఇవ్వబడినవి.

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్

 

పోస్టుల పేర్లు : అసిస్టెంట్ క్యాటరింగ్ ఆఫీసర్

 

అర్హతలు : 

 

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

 

జీతము : 50,000/-

 

అప్లై చేయు విధానం : పోస్టు ద్వారా అప్లికేషన్ పంపించాలి.

 

అప్లికేషన్ పంపవలసిన చిరునామా: 

 

Chief Executive Officer, Room No. 63, Sri Lakshmi Srinivasa Manpower Corporation, TTD Administrative Buildings, KT Road, Tirupati, Chittoor Dist, AP. Pin 517 501

 

అప్లికేషన్ చివరి తేదీ : 07-03-2024

 

ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులకు పరీక్షా/ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

ఫీజు : లేదు

 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి.

 

✅ డౌన్లోడ్ నోటిఫికేషన్ : ఇక్కడ క్లిక్ చేయండి

 

Official Website 

 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి. మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా Telegram Group లో జాయిన్ అవ్వండి.

 

YouTube Channel – Click here

 

Telegram Group – Click here

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!