AP లో 29,000/- జీతంతో ఉద్యోగాలకు ఎంపిక | Homi Bhabha Cancer Hospital and Research Centre Jobs | AP Nurse Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో అగనంపూడి వద్ద ఉన్న హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో నర్స్ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. 

 

అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరయ్యి ఎంపిక కావచ్చు.

 

AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూర్తి కోర్స్ – 499/-

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

భర్తీ చేస్తున్న పోస్టులు : నర్స్

 

అర్హత : GNM With Diploma in Oncology Nursing / B.Sc (Nursing) / M.Sc (Nursing)

 

మొత్తం పోస్టులు: 02

 

గరిష్ఠ వయస్సు : 30 సంవత్సరాలు

 

జీతము : 29,000/-

 

ఇంటర్వ్యూ తేదీ: 27-02-2024

 

ఇంటర్వ్యూ ప్రదేశం : HRD డిపార్ట్మెంట్, 1st ఫ్లోర్, హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అగనంపూడి , విశాఖపట్నం – 530053

 

ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన ఆరు నెలల కాల పరిమితికి నియమించుకుంటున్నారు. అవసరం ఉంటే కాలపరిమితి పెంచుతారు.

 

ఈ పోస్టులకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు బయోడేటా, లేటెస్ట్ గా తీసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, పాన్ కార్డు యొక్క ఫోటో కాపీ, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ సెల్ఫ్ అటేస్టడ్ జిరాక్స్ కాపీలు తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

 

DOWNLOAD NOTIFICATION

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!