Headlines

10వ తరగతి అర్హతతో 15,000/- రూపాయలు జీతం ఇస్తూ సొంత జిల్లాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు | AP Outsourcing Jobs Recruitment 2024 | AP R&B Department Outsourcing Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రోడ్లు మరియు భవనాల శాఖ నుండి ప్రతి జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిలో లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లా కలెక్టర్ల ద్వారా నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు.

 

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో చాలా జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. కొన్ని జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ యొక్క లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

 

✅ అన్ని జిల్లాల Website Links – Click here 

 

ఏలూరు జిల్లా నోటిఫికేషన్ 

 

కడప జిల్లా నోటిఫికేషన్

 

అనంతపురం నోటిఫికేషన్

 

నెల్లూరు నోటిఫికేషన్

 

చిత్తూరు జిల్లా నోటిఫికేషన్

 

విజయనగరం జిల్లా నోటిఫికేషన్

 

పల్నాడు జిల్లా నోటిఫికేషన్ 

 

ప్రకాశం జిల్లా నోటిఫికేషన్

 

గుంటూరు జిల్లా నోటిఫికేషన్

 

శ్రీకాకుళం జిల్లా నోటిఫికేషన్

 

తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో శానిటరీ వర్కర్ , వాచ్మెన్, ఆఫీస్ సభార్డినేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు దిగువన ఇవ్వబడినవి.

 

పేద నిరుద్యోగులు కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీ తో అతి తక్కువ ధరలో ఆన్లైన్ క్లాసెస్..

 

✅ APPSC గ్రూప్ 2 పూర్తి కోర్సు – 399/- మాత్రమే.

 

AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూర్తి కోర్స్ – 499/-

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రహదారులు మరియు భవనాలు సర్కిల్ ఆఫీస్ వారి కార్యాలయం, పశ్చిమగోదావరి జిల్లా

 

పోస్టుల పేర్లు: ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, శానిటరీ వర్కర్

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 19-02-2024

 

అప్లికేషన్ చివరి తేదీ : 28-02-2024

 

ప్రోవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 02-03-2024

 

సెలెక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 04-03-2024

 

సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీ: 04-03-2024

 

అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ: 04-03-2024

 

మొత్తం పోస్టులు : 03

ఆఫీస్ సబార్డినేట్ – 01

 

వాచ్ మెన్ – 01

 

శానిటరీ వర్కర్ – 01

 

జీతము : అన్ని ఉద్యోగాలకు జీతము ఒకే విధంగా ఉంటుంది.

 

వాచ్ మెన్ – 15,000/-

శానిటరీ వర్కర్ – 15,000/-

ఆఫీస్ సబార్డినేట్ – 15,000/-

 

విద్యార్హత

 

ఆఫీస్ సబార్డినేట్ మరియు వాచ్ మెన్ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత ఉండాలి. ఈ రెండు రకాల పోస్టులకు అనుభవం ఉంటే అదనంగా మార్కులు కలుపుతారు. కాబట్టి అర్హులైన అభ్యర్థులు అనుభవ ధ్రువీకరణ పత్రము ఉంటే దానిని కూడా అప్లికేషన్ కు జతపరచాలి.

 

శానిటరీ వర్కర్ ఉద్యోగాలకు విద్యార్హత లేకపోయినా పని అనుభవం ఉంటే అప్లై చేసుకోవచ్చు.

 

వాచ్ మెన్ మరియు సానిటరీ వర్కర్ ఉద్యోగాలకు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పకుండా కలిగి ఉండాలి.

 

ఫీజు :  లేదు

 

వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. (01-07-2023 నాటికి)

 

వయో సడలింపు: 

 

SC, ST, BC, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

 

విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్

 

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా విద్యార్హత ధ్రువపత్రాలు, 4వ తరగతి నుండి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రము, EWS అభ్యర్థులు అయితే EWS సర్టిఫికెట్, దివ్యాంగులైన అభ్యర్థులు అయితే సదరం సర్టిఫికెట్, అనుభవం ఉన్న వారు ఆయితే అనుభవ ధ్రువీకరణ పత్రాలు మరియు ఇతర సర్టిఫికెట్లు వంటి వాటిపై సెల్ఫ్ అటేస్టేషన్ చేసి అప్లికేషన్ కు జతపరిచి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.

 

ఎంపిక విధానం : మెరిట్ / ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

అప్లికేషన్ అందజేయాల్సిన / పంపవలసిన చిరునామా : డిస్ట్రిక్ట్ (ఆర్ అండ్ బి) ఇంజనీరింగ్ ఆఫీసర్, శ్రీరామపురం, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా.

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. 

 

ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

 

✅ Download Notification 

 

Official Website 

 

✅ అన్ని జిల్లాల Website Links – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!