Headlines

తెలంగాణ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు | TS కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు | Telangana Staff Nurse Jobs Recruitment 2024 | TS Staff Nurse Jobs Latest Notification 2024

తెలంగాణా రాష్ట్రం లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలును కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

ఈ పోస్టులను NHM / NUHM/ PMABheem ప్రోగ్రామ్ లలో భాగంగా భర్తీ చేస్తున్నారు.

 

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా : DMHO, హైదరబాద్ 

 

పోస్టుల పేర్లు : స్టాఫ్ నర్స్ 

 

మొత్తం ఖాళీలు : 75

 

అర్హతలు : GNM / B.Sc (నర్సింగ్) / M.Sc (నర్సింగ్)/ GNM తో పాటు B.Sc (నర్సింగ్) తో పాటు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.

 

జీతము : 29,900/-

 

ఫీజు : లేదు

 

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ముందుగా గూగుల్ ఫామ్ ను ఫిబ్రవరి 24 నుండి 26వ తేదీల మధ్య నింపాలి. 

తర్వాత ఫిబ్రవరి 27 నుండి 29 మధ్య www.hyderabad.telangana.gov.in వెబ్సైట్లో అభ్యర్థి తమ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత కార్యాలయంలో అప్లికేషన్ కు అవసరమైన సెల్ఫ్ అటేస్టెడ్ జిరాక్స్ కాపీలను జతపరిచి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం , హైదరబాద్ జిల్లా, 4th ఫ్లోర్, GHMC బిల్డింగ్, హరి హర కళా భవన్ పక్కన, పాట్నీ , సికింద్రాబాద్. 

Download Notification  

 

Google Form Link

 

Official Website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!