ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదల | AP Inter Results 2025 Released | AP Inter first year Results 2025 | AP Inter Second Year Results 2025

ఇంటర్మీడియట్ విద్యార్థులు , తల్లి తండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇంటర్ ఫలితాలు ఈ రోజు అధికారికంగా విడుదల చేయడం జరిగింది.  ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 11వ తేదిన విడుదల చేసిన నోటీస్ ప్రకారమే ఈ ఫలితాలు ఈ రోజు 11 గంటలకు విడుదల చేశారు.  ఈ రోజు 11 గంటలకు మంత్రి నారా లోకేష్ గారు ట్విట్టర్ లో ఈ ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే అంశానికి…

Read More

2025 లో రైల్వే శాఖ మొదటి నోటిఫికేషన్ విడుదల | RRB ALP Notification 2025 | Railway ALP 2025 Notification Details

భారత రైల్వే సంస్థలో ఉద్యోగాల భర్తీ లో వేగం పెంచింది. గతంలో వలె కాకుండా నోటిఫికేషన్ విడుదల అయిన ఒక సంవత్సరం లోపుగానే ఉద్యోగాల భర్తీ ను పూర్తి చేస్తుంది. 2024 అసిస్టెంట్ లోకో పైలట్ భర్తీ కొనసాగుతూ ఉంది , ఇంతలోనే అసిస్టెంట్ లోకోపైలెట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ లోకో పైలెట్ – 2025 నోటిఫికేషన్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు,దరఖాస్తు విధానం,ఎంపిక విధానం వంటి అన్ని అంశాల ను ఈ ఆర్టికల్…

Read More

ఇంటర్ ఫలితాలు విడుదలకు అంతా సిద్ధం | What’s App లో ” Hi ” అని మేసేజ్ చేస్తే చాలు | AP Inter Results What’s app Number | Andhra Pradesh Inter Results 2025 Released

ఇంటర్మీడియట్ ఫలితాల కొరకు ఎదురు చేస్తున్న విద్యార్థులకు, తల్లితండ్రులకు శుభవార్త ! ఏప్రిల్ 12 అనగా రేపే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.  ఏప్రిల్ 12 ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఈ అప్డేట్ కు సంబంధించి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ట్వీట్ వేయడం జరిగింది. మరియు అధికారిక వెబ్…

Read More

ఇంటర్ పాస్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | CSIR – NCL Notification 2025 | Latest Government Jobs

భారత ప్రభుత్వం , సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ , హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గల CSIR – నేషనల్ కెమికల్ లాబొరేటరీ (NCL) సంస్థ నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టంట్ (జనరల్), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టంట్ (F&A) జూనియర్ సెక్రటేరియట్ (S&P) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు…

Read More

ఏప్రిల్ 22న AP టెన్త్ ఫలితాలు విడుదల | AP SSC Results 2025 | AP 10th Results Date 2025

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మరి కొద్ది రోజుల్లోనే పలితాలు విడుదల కి అన్ని ఏర్పాటు రెడీ అవుతున్నాయి. ఏప్రిల్ 22వ తేదీన టెన్త్ ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 🔥 పదవ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాలు ముల్యాంకనం ప్రారంభం :  🔥పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల : 🔥 ఫలితాలు చెక్ చేసుకొనే విధానం : పలితాలు విడుదల కానే ఆటోమేటిక్ గా…

Read More

తెలంగాణ జాతీయ ఆరోగ్య మిషన్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Telangana NHM Notification 2025 | TG NHM Recruitment 2025

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఏప్రిల్ 17వ తేదీ లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.  ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కాబట్టి రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.  తాజాగా విడుదలైన…

Read More

నెల రోజుల్లో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తాం – హోమ్ మంత్రి | AP Police Constable Mains Exam | APSLPRB Police Constable Mains Exam Date

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కొరకు ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త తెలియచేసింది. అభ్యర్థులు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఏపీ కానిస్టేబుల్  రిక్రూట్మెంట్ ముందుకు వెళ్లేందుకు గాను సూచనలు కనిపిస్తున్నాయి. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖా మంత్రి  అనిత గారు “ ఇంకో నెల రోజులలో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని తెలియజేశారు.”  🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కి…

Read More

ఏప్రిల్ 29 తరువాత నర్సింగ్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ , ఫార్మసిస్ట్, ANM ఫలితాలు | MHSRB Results

తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో గతంలో నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ , ఏఎన్ఎం ఉద్యోగాల పరీక్ష ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం.  హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో వైద్య ఆరోగ్యశాఖలో ప్రస్తుతం పనిచేస్తున్న వారు మరియు గతంలో పనిచేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని పరీక్ష…

Read More

ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP DSH Jobs Recruitment 2025 | Latest jobs in Telugu

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో హెల్త్,మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ , కడప వారి పరిధిలో పనిచేయవలసి వుంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, బయో స్టాటిస్టిసియన్, ల్యాబ్ అటెండెంట్, GDA / MNO / FNO ఉద్యోగాలను కాంట్రాక్ట్ ,అవుట్సోర్సింగ్…

Read More

పదో తరగతి ప్రాంతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Indian Air force Jobs | Agniveer Vayu Notification

ఇండియన్ ఎయిర్ ఫోర్స్  సంస్థ నుండి అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయి (మ్యూజిషియన్) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు దేశంలోని అవివాహితులు అయిన మహిళా మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయు అభ్యర్థులు 10 జూన్ 2025 నుండి 18 జూన్ 2025 వరకు రేర్ కోర్సు క్యాంప్, న్యూ ఢిల్లీ & 7 ASC , No.1 కుబ్బాన్ రోడ్ బెంగళూరు (కర్ణాటక)…

Read More
error: Content is protected !!