ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | APCOS Jobs | AP Outsourcing Jobs Recruitment in Prakasam District | Latest jobs Notifications in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్ మరియు శానిటరీ వర్కర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

 

ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు భవనాలు శాఖలో జిల్లాల వారీగా ఔట్సోర్సింగ్ విధానములో ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మన వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తున్నాము. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రతి నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు.. మీ జిల్లాలో ఉద్యోగ సమాచారం తెలుసుకొని త్వరగా అప్లై చేయండి.

 

ఏలూరు జిల్లా నోటిఫికేషన్ 

 

కడప జిల్లా నోటిఫికేషన్

 

అనంతపురం నోటిఫికేషన్

 

నెల్లూరు నోటిఫికేషన్

 

చిత్తూరు జిల్లా నోటిఫికేషన్

 

విజయనగరం జిల్లా నోటిఫికేషన్

 

పల్నాడు జిల్లా నోటిఫికేషన్ 

 

పేద నిరుద్యోగులు కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీ తో అతి తక్కువ ధరలో ఆన్లైన్ క్లాసెస్..

 

✅ APPSC గ్రూప్ 2 పూర్తి కోర్సు – 399/- మాత్రమే.

 

AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూర్తి కోర్స్ – 499/-

 

మా యాప్ లో మీరు తీసుకునే కోర్స్ ల్లో సిలబస్ ప్రకారం క్లాసులతోపాటు PDF మెటీరియల్స్ మరియు ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది.

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రహదారులు మరియు భవనాలు సర్కిల్ వారి కార్యాలయం, ప్రకాశం జిల్లా

 

పోస్టుల పేర్లు: ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, శానిటరీ వర్కర్

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 18-02-2024

 

అప్లికేషన్ చివరి తేదీ : 24-02-2024

 

ప్రోవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 01-03-2024

 

సెలెక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 05-03-2024

 

అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ: 06-03-2024

 

మొత్తం పోస్టులు : 18

 

ఆఫీస్ సబార్డినేట్ – 06

 

వాచ్ మెన్ – 06

 

శానిటరీ వర్కర్ – 06

 

జీతము : 

 

ఆఫీస్ సబార్డినేట్ – 15,000/-

 

వాచ్ మెన్ – 15,000/-

 

శానిటరీ వర్కర్ – 15,000/-

 

విద్యార్హత

 

ఆఫీస్ సబార్డినేట్ మరియు వాచ్ మెన్ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత ఉండాలి. ఈ రెండు రకాల పోస్టులకు అనుభవం ఉంటే అదనంగా మార్కులు కలుపుతారు.

 

శానిటరీ వర్కర్ ఉద్యోగాలకు విద్యార్హత లేకపోయినా పని అనుభవం ఉంటే అప్లై చేసుకోవచ్చు.

 

వాచ్ మెన్ మరియు సానిటరీ వర్కర్ ఉద్యోగాలకు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

 

ఫీజు :  లేదు

 

వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. (01-07-2023 నాటికి)

 

వయో సడలింపు: 

 

SC, ST, BC, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

 

విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్

 

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకున్న అభ్యర్థులు దరఖాస్తు తో పాటు సెల్ఫ్ అట్టేస్తెడ్ సర్టిఫికెట్లు జిరాక్స్ లను జతపరిచి సంబంధిత కార్యాలయంలో ఫిబ్రవరి 24వ తేదీలోపు అందజేయాలి.

 

ఎంపిక విధానం : మెరిట్ / ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

అప్లికేషన్ అందజేయాల్సిన / పంపవలసిన చిరునామా : ఆర్&బి సర్కిల్ ఆఫీస్, ఒంగోలు, ప్రకాశం జిల్లా

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. 

 

ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

 

✅ Download Notification 

 

Official Website 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!