Headlines

Work From Home jobs in Telugu | Fresh Prints Work From Home Jobs in Telugu | Latest Work From Home Jobs in Telugu

ప్రముఖ కంపెనీ అయిన Fresh Prints నుండి Inside Sales Associate పోస్టులు కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ పోస్టులకు ఎంపిక అయితే వర్క్ ఫ్రం హోం జాబ్స్ చేయవచ్చు.

 

ఈ పోస్టులకు అర్హులైన వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.

 

మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే అప్లై చేసుకునే అవకాశం ఉంది.

 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

 

కంపనీ పేరు: Fresh Prints

 

ఉద్యోగం పేరు : Inside Sales Associate

 

జీతము & ఇతర బెనిఫిట్ : 

 

  • ప్రతీ నెల $780 డాలర్స్ ఇస్తారు

 

  • మీరు మీ అమ్మకాలపై 4% కమీషన్ అందుకుంటారు.

 

  • ఆరోగ్య భీమా కూడా ఉంటుంది.

 

  • చాలా తక్కువ సమయంలో అద్భుతమైన అభ్యాస అవకాశాలు మీకు ఉంటాయి.

 

ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతముతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

 

మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

 

విద్యార్హత : ఏదైనా డిగ్రీ 

 

జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రం హోం 

 

వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు. 

 

ఎంపిక విధానం: అప్లై చేసుకున్న వారికి ముందుగా పరీక్ష లేదా ఇంటర్వూ నిర్వహించి ఎంపికైన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. 

 

ఉద్యోగం వాటి బాధ్యతలు : 

 

  • మా మార్కెటింగ్ బృందం రూపొందించిన ఇన్‌బౌండ్ లీడ్‌లను మూసివేయడం చేయాలి.

 

  • ఇప్పటికే ఉన్న క్లయింట్ ఖాతాలను పెంచడం చేయాలి.

 

  • మా ఖాతాదారులకు ఉన్నతమైన కస్టమర్ అనుభవాన్ని అందించడం చేయాలి.

 

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

 

Apply Online 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!