Headlines

APPSC Group 2 Prelims Latest Updates | APPSC Group 2 Hall Tickets Download | Download APPSC Group 2 Hall tickets 2024

ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరి 25వ తేదీన గ్రూప్ 2 ప్రిలిమ్స్ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

 

ఫిబ్రవరి 14 నుండే గ్రూప్ 2 ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవకాశం ఇచ్చింది. ఇప్పటికే లక్షల అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు.

 

APPSC Group 2 సిలబస్ ప్రకారం పూర్తి క్లాస్ లు , Pdf మెటీరియల్స్, ప్రాక్టిస్ టెస్ట్స్ మొత్తం – 399/-

 

APPSC Forest Beat Officer కోర్స్ – 499/- 

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈనెల 25వ తేదీన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షతోపాటు ఎస్బిఐ మెయిన్స్ పరీక్ష కూడా ఉంది. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయలని ఏపీపీఎస్సీ కోరారు.

 

ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ అధికారులు ఎస్బిఐ ఉన్నతాధికారులను సంప్రదించి ఫిబ్రవరి 25వ తేదీన జరిగే మెయిన్స్ పరీక్ష రాబోయే అభ్యర్థులకు మార్చి 4వ తేదీన పరీక్ష కేటాయించాలని కోరింది. బ్యాంకు అధికారులు కూడా దీనికి అంగీకరించారు. 

 

ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్ 2 ప్రిలిమ్స్ వాయిదా వేసే అవకాశం లేదని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేకసార్లు చెప్పింది.

 

గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ ను డిసెంబర్ 7వ తేదీన ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన నోటిఫికేషన్ లో 897 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ తెలిపింది. తర్వాత మరో రెండు పోస్టులు పెరిగాయి. మొత్తం 899 పోస్టులకు 4,83,525 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అంటే ఒక పోస్టుకు 537 మంది పడుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!