Headlines

12th లేదా డిగ్రీ ఆర్హతతో ఉద్యోగాలు | Accenture Customer Service Associate Jobs | Accenture Hiring | Latest jobs in Telugu

ప్రముఖ టెక్ కంపనీ అయిన Accenture నుండి Customer Service Associate పోస్టులు కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు.

 

అర్హులైన వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.

 

మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే అప్లై చేసుకునే అవకాశం ఉంది.

 

ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

కంపనీ పేరు: Accenture

 

ఉద్యోగం పేరు : Customer Service Associate

 

జీతము : 26,600/- నుండి 35,800/-

 

మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

 

విద్యార్హత : 12th పాస్ / ఏదైనా డిగ్రీ 

 

జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రం ఆఫీస్ 

 

ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతముతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

 

వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు. 

 

ఎంపిక విధానం: అప్లై చేసుకున్న వారికి ముందుగా పరీక్ష లేదా ఇంటర్వూ నిర్వహించి ఎంపికైన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. 

 

ఉద్యోగం వాటి బాధ్యతలు : 

 

ఈ పాత్రలో, మీరు రొటీన్ సమస్యలను పరిష్కరించవలసి ఉంటుంది, చాలావరకు పూర్వాపరాలు మరియు సాధారణ మార్గదర్శకాలను సూచించడం ద్వారా

మీ ప్రాథమిక పరస్పర చర్య మీ బృందంలో మరియు మీ ప్రత్యక్ష సూపర్‌వైజర్‌లో ఉంటుంది.

 

మీరు నిర్వహించాల్సిన అన్ని పనులపై వివరణాత్మక సూచనలు ఇవ్వబడతాయి మరియు మీరు తీసుకునే నిర్ణయాలు మీ పనిని ప్రభావితం చేస్తాయి.

 

మీరు రోజువారీ వ్యాపారంలో పాల్గొనే ప్రాథమిక గణాంకాలు మరియు నిబంధనలతో బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలి మరియు వాటాదారులతో చర్చిస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించాలి.

 

అవసరాలను సమర్థవంతంగా అందించడానికి మీరు ప్రాజెక్ట్ సభ్యులతో సన్నిహితంగా పని చేస్తారు

ముందుగా నిర్ణయించిన ఫోకస్డ్ స్కోప్‌తో టీమ్‌లో భాగంగా మీరు వ్యక్తిగత కంట్రిబ్యూటర్‌గా ఉంటారు.

 

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

 

Apply Online 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!