Headlines

తెలుగు వారికి ఉద్యోగ అవకాశాలు | Vedantu Latest Jobs Recruitment 2024 | Work From Home Jobs in Telugu | Work From Home Jobs in Telugu

ప్రముఖ ఆన్లైన్ లెర్నింగ్ APP అయిన అయినటువంటి Vedantu నుండి Pre Sales and Telecaller జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

 

మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే ఎటువంటి అనుభవం లేకపోయినా అప్లై చేసుకునే అవకాశం ఉంది.తెలుగు వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.

 

ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

కంపనీ పేరు: Vedantu

 

ఉద్యోగం పేరు : Pre Sales and Telecaller

 

జీతము : దాదాపు 22,000/-

 

మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

 

విద్యార్హత : ఏదైనా డిగ్రీ 

 

ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతముతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

 

అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరము లేదు. అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

 

వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు. 

 

ఎంపిక విధానం: అప్లై చేసుకున్న వారికి ముందుగా పరీక్ష లేదా ఇంటర్వూ నిర్వహించి ఎంపికైన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. 

 

ఉద్యోగం వాటి బాధ్యతలు : 

 

వేదాంతు విజయవాడ కార్యాలయంలో ప్రీ సేల్స్ టెలికాలర్ కోసం ఇది పూర్తి సమయం ఆన్-సైట్ పాత్ర. ప్రీ సేల్స్ టెలికాలర్ సంభావ్య కస్టమర్‌లను కోల్డ్ కాలింగ్ చేయడం, ఇన్‌బౌండ్ విచారణలను నిర్వహించడం మరియు వారికి ఉత్పత్తి సమాచారాన్ని అందించడం, ఆసక్తిగల కస్టమర్‌ల కోసం డెమోలను షెడ్యూల్ చేయడం మరియు సేల్స్ టీమ్‌కు ఫీడ్‌బ్యాక్ పంపడం వంటి వాటికి బాధ్యత వహించాలి. అభ్యర్థి CRM సిస్టమ్‌లో కస్టమర్ పరస్పర చర్యల యొక్క ఖచ్చితమైన రికార్డులను కూడా నిర్వహించాలి.

 

Apply Online 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!