Headlines

10th to PG అర్హతలు వారికి : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఉద్యోగాలు | AP Latest Jobs Walk in Interviews | Latest jobs Mela in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ఉపాధి కార్యాలయం నుండి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయ్యింది .

 

వెంటనే ఉద్యోగం కావాలి అని కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. 

 

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులకు కల్పిస్తున్నారు.

 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడం ద్వారా ఎంపిక కావచ్చు .

 

ప్రస్తుతం ఈ పోస్టులకు విశాఖపట్టణం జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహించడం ద్వారా ఎంపిక చేస్తున్నారు .

 

ఈ జాబ్ మేళా కు అర్హత గల నిరుద్యోగ పురుష మరియు మహిళా అభ్యర్థులు హాజరు కావచ్చు .

 

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా ఉపాధి కార్యాలయం , విశాఖపట్నం జిల్లా 

 

కంపెనీల పేర్లు : వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.. 

 

మొత్తం 8 ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు . అవి

 

అరబిందో స్పైనస్ ప్రైవేట్ లిమిటెడ్ , జాబ్స్ డీలర్స్, రాయల్ ఎన్ఫీల్డ్, సాయి కెమికల్స్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, హరీష్ ఫుడ్ అండ్ బేవరేజెస్, హెటేరో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ , శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేటు ఉద్యోగాలు

 

మొత్తం పోస్ట్లు : 555 పోస్టులు 

 

అర్హతలు :  పదో తరగతి , ఇంటర్ ,ITI  , డిప్లొమా, ఏదైన డిగ్రీ , ఎంబీఏ, PG, B. ఫార్మసీ/M. ఫార్మసీ 

 

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

 

గరిష్ట వయస్సు : 45 సంవత్సరాలు

 

ఇంటర్వ్యు తేదీ : 16-02-2024 తేదీన ఉదయం 10:00 గంటలకు ప్రారంభం

 

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : 

జిల్లా ఉపాధి కార్యాలయం 

ఐటిఐ జంక్షన్

పాత ఐటిఐ దగ్గర

గవర కంచరపాలెం 

కంచరపాలెం 

విశాఖపట్నం

ఆంధ్ర ప్రదేశ్

పిన్ -530007

 

జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది .

 

కనీసం : 10,000/- 

 

గరిష్టంగా : 30,000/-

 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా

 

ఫీజు : లేదు 

 

జాబ్ లోకేషన్ : ఆంద్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో

 

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

 

Rigistration Link – Click here 

 

ఎలా అప్లై చెయాలి : ఈ పోస్టులకు అర్హత , ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు తమ యొక్క రెజ్యూమ్ తో పాటు తమ విద్యార్హతల జిరాక్స్ పత్రాలను కూడా పట్టుకుని ఇంటర్వ్యూ ప్రదేశంలో జరిగే తమకు అర్హత గల ఉద్యోగాల కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరు కావాలి . కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి అభ్యర్థి యొక్క ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది .

 

Download Notification 

 

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

 

YouTube Channel – Click here

 

Telegram Group – Click here

 

Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!