ఆంధ్రప్రదేశ్ వైద్య , ఆరోగ్య శాఖలో ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో జోన్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటీవల ఈ ఫార్మసిస్ట్ పోస్టులు భర్తీకి జోన్లవారీగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ తో కలిపి ఇప్పటివరకు జోన్-1 , జోన్-2 , జోన్-3 లలో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
జోన్ -3 నోటిఫికేషన్ – క్లిక్ చేయండి
జోన్ -2 నోటిఫికేషన్ – క్లిక్ చేయండి
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 27వ తేదీన ఇంటర్వూ కు హజరు కావలెను.
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లోని జోన్-1 లో ఉన్న వైద్య సంస్థల్లో పోస్టులు భర్తీ కోసం విడుదల చేశారు. అనగా శ్రీకాకుళం, విజయనగరం ,విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాల్లో పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఈ పోస్టులకు ఉండవలసిన అర్హత ఏమిటి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? మొత్తం ఖాళీలు ఎన్ని వంటి పూర్తి వివరాలు క్రింద ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుసుకోని అర్హత గల వారు ఈ పోస్టులకు త్వరగా అప్లై చేసుకోండి.
ఇలాంటి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు మన ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తున్నాం..
కాబట్టి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు మీరు వీడియో రూపంలో కూడా కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
Subscribe to Our YouTube Channel
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ( జోన్ -1), విశాఖపట్నం
పోస్టుల పేర్లు : ఫార్మసిస్ట్
అర్హత :
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డి ఫార్మసీ లేదా బీఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన వాళ్లు అర్హులవుతారు.
- ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
మొత్తం ఉద్యోగాలు : 08
ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్టు ఉద్యోగాలు
జీతము : 32,670/-
కనీస వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు.
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 12-02-2024
అప్లికేషన్ చివరి తేదీ : 27-02-2024
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా:
ద రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ , విశాఖపట్నం జోన్-1, L.B కాలేజ్ ఎదురుగా, నక్కవాని పాలెం, విశాఖపట్నం-530013
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం : పరీక్ష లేదు
ఫీజు : ద రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ , విశాఖపట్నం అనే పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా ఫీజు చెల్లించాలి.
OC అభ్యర్థులు ఆయితే 500/-
SC, ST, EWS, PWD అభ్యర్థులకు – 300/-
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్సైట్ లో గూగుల్ ఫారం ను నింపి, తర్వాత అప్లికేషన్ ను నింపి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
✅ Download Notification & Application