Headlines

ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ సర్వీస్ లో పర్మినెంట్ ఉద్యోగాలు | AP Ground Water Service Assistant Chemist Jobs Recruitment 2024 | APPSC Assistant Chemist Jobs Notification 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో AP గ్రౌండ్ వాటర్ సర్వీస్ లో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాన్ని భర్తీకి చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానములో దరఖాస్తుల కోరుతున్నారు.

 

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష నిర్వహించి పరీక్షలో ఎంపికైన వారికి కంప్యూటర్ ప్రొఫెషియన్సీ పరీక్ష నిర్వహిస్తుంది.

 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కు ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఎంపిక విధానం ఏమిటి ? మరియు పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి.

 

▶️ AP లైబ్రరీల్లో ఉద్యోగాలు – క్లిక్ చేయండి 

 

ఈ పోస్టులకు అప్లై చెయాలి అనుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఏపీపీఎస్సీ యెక్క అధికారిక వెబ్సైట్ లో OTPR రిజిస్ట్రేషన్ / లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేయాలి. 

 

ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు.  

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

 

APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-

 

APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/- 

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

 

పోస్టుల పేర్లు : AP గ్రౌండ్ వాటర్ సర్వీస్ లో అసిస్టెంట్ కెమిస్ట్ 

 

మొత్తం పోస్టుల సంఖ్య : 01

 

విద్యార్హత : 

 

జీతము : 48,440/- నుండి 1,37,220/- 

 

ఎంపిక విధానం : పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) మరియు కంప్యూటర్ ప్రోఫిసియన్సీ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

అప్లై విధానం : APPSC అధికారిక వెబ్సైట్ లో

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 01-04-2024

 

అప్లికేషన్ చివరి తేదీ : 21-04-2024

 

అప్లై విధానము: ఏపీపీఎస్సీ ఆఫిసియల్ వెబ్సైట్ లో అప్లై చేయాలి.

 

పరీక్ష తేదీ : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.

 

హాల్ టికెట్స్ డౌన్లోడ్  తేది : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.

 

వయస్సు : 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు (01-07-2024 నాటికి)

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు. 

 

విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

 

ఫీజు : జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రొసెసింగ్ ఫీజు 250/-  మరియు పరీక్ష ఫీజు 120/-   

 

ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 250/- (వీరికి పరీక్ష ఫీజు అయిన 120/- నుండి మినహాయింపు ఇచ్చారు) 

 

ఎంపిక విధానం: 

 

 ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 450 మార్కులకు 3 పేపర్స్ తో పరీక్ష పెట్టి అందులో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

 

మొదటి పేపర్లో 150 ప్రశ్నలు, 150 మార్కులకు ఇస్తారు.

 

రెండవ పేపర్లో 150 ప్రశ్నలు, 150 మార్కులకు ఇస్తారు.

 

మూడవ పేపర్లో 150 ప్రశ్నలు, 150 మార్కులకు ఇస్తారు.

 

ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంది.

 

కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్

 

పరీక్షలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించిన కటాఫ్ మార్కులు వచ్చిన వారికి కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్ణయించిన క్వాలిఫై మార్క్స్ వస్తే సరిపోతుంది.

 

Download Notification

 

Official Website 

Note: ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ ఒకసారి చదువుకొని అర్హత ఆసక్తి ఉంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లో అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అభ్యర్థి తమ యొక్క అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి ఒకసారి చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!