ఆంధ్రప్రదేశ్ వైద్య , ఆరోగ్య శాఖలో టీచింగ్ హాస్పిటల్స్ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు స్వయంగా ఇంటర్వూ కు హజరు కావలెను.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ స్థానిక అభ్యర్థులందరూ అర్హులే.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 19వ తేదీన ఇంటర్వూ కు హజరు కావలెను.
ఈ పోస్టులకు ఉండవలసిన అర్హత ఏమిటి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? మొత్తం ఖాళీలు ఎన్ని వంటి పూర్తి వివరాలు క్రింద ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుసుకోని అర్హత గల వారు ఇంటర్వ్యు కు వెళ్ళండి.
ఇలాంటి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు మన ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తున్నాం..
కాబట్టి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు మీరు వీడియో రూపంలో కూడా కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
Subscribe to Our YouTube Channel
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్
పోస్టుల పేర్లు : రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ / రేడియేషన్ థెరపీ ఆఫీసర్
అర్హత :
మొత్తం ఉద్యోగాలు : 12
ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు
జీతము : 61,960/- నుండి 1,51,370/-
గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు.
ఇంటర్వూ తేదీ : 19-02-2024
ఇంటర్వూ సమయం : ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ఇంటర్వూ జరిగే ప్రదేశం :
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, పాత GGH క్యాంపస్, హనుమాన్ పేట, విజయవాడ.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం : పరీక్ష లేదు .. డైరక్ట్ ఇంటర్వ్యు మాత్రమే ఉంటుంది.
ఫీజు :
OC అభ్యర్థులు ఆయితే 1000/-
SC, ST, EWS, PWD అభ్యర్థులకు – 500/-
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి.