ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి గ్రూప్ 2 అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. గ్రూప్ 2 అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు తెలియజేస్తూ APPSC నుంచి ఒక వెబ్ నోట్ విడుదలైంది. దీని ప్రకారం..
గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంట మధ్య నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ పరీక్ష సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లోని క్లాసులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
గ్రూప్ 2 ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు.
అలాగే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు పరీక్షా కేంద్రాల అడ్రస్ ను ముందుగానే తెలుసుకోవాలని , ఒకరోజు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా అభ్యర్థులు సిద్ధం కావాలని సూచించారు.
Note: 897 గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ అర్హులైన అభ్యర్థుల నుంచి జనవరి 17వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించింది. ఈ పోస్టులకు మొత్తం 4,83,525 మంది అప్లై చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు దాదాపు 539 మంది పోటీ పడుతున్నారు.