Headlines

AP Librarian Jobs Recruitment 2024 | APPSC Librarians Jobs Recruitment 2024 | APPSC Latest jobs Notification 2024

AP లో లైబ్రరీల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

 

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మెడికల్ మరియు హెల్త్ సబార్డినేట్ సర్వీసెస్ లో లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కు ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఎంపిక విధానం ఏమిటి ? మరియు పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి.

 

ఈ పోస్టులకు అప్లై చెయాలి అనుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో OTPR రిజిస్ట్రేషన్ / లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేయాలి. 

 

ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు.  

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

 

APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-

 

APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/- 

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

 

పోస్టుల పేర్లు : హెల్త్ సబార్డినేట్ సర్వీసెస్ లో లైబ్రేరియన్ పోస్టులు

 

మొత్తం పోస్టుల సంఖ్య : 04

 

విద్యార్హత : 

 

జీతము : 61,960/- నుండి 1,51,370/- 

 

ఎంపిక విధానం : పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) మరియు కంప్యూటర్ ప్రోఫిసియన్సీ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

అప్లై విధానం : APPSC అధికారిక వెబ్సైట్ లో

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 27-03-2024

 

అప్లికేషన్ చివరి తేదీ : 16-04-2024

 

అప్లై విధానము: ఏపీపీఎస్సీ ఆఫియల్ వెబ్సైట్ లో అప్లై చేయాలి.

 

పరీక్ష తేదీ : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.

 

హాల్ టికెట్స్ డౌన్లోడ్  తేది : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.

 

వయస్సు : 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు (01-07-2024 నాటికి)

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు. 

 

విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

 

ఫీజు : జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రొసెసింగ్ ఫీజు 250/-  మరియు పరీక్ష ఫీజు 120/-   

 

ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 250/- (వీరికి పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు) 

 

ఎంపిక విధానం: 

 

 ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 450 మార్కులకు 2 పేపర్స్ తో పరీక్ష పెట్టి అందులో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

 

మొదటి పేపర్లో 150 ప్రశ్నలు, 150 మార్కులకు ఇస్తారు.

 

రెండవ పేపర్లో 150 ప్రశ్నలు, 300 మార్కులకు ఇస్తారు.

 

ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంది.

 

కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్

 

పరీక్షలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించిన కటాఫ్ మార్కులు వచ్చిన వారికి కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్ణయించిన క్వాలిఫై మార్క్స్ వస్తే సరిపోతుంది.

 

Download Notification

 

Official Website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!