Headlines

APPSC నుండి మరో బంపర్ నోటిఫికేషన్ | AP Pollution Control Board Analyst Grade 2 Jobs Recruitment 2024 | APPSC Analyst Grade 2 Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటీ ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఎంపిక విధానం ఏమిటి ? మరియు పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

ఈ పోస్టులకు అప్లై చెయాలి అనుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో OTPR రిజిస్ట్రేషన్ / లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేయాలి.

ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము .

APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-

APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/-

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

Download Our APP

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

Join Our What’s App Channel

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

పోస్టుల పేర్లు : ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్-2 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య : 18

విద్యార్హత : భారతదేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ బయాలజీ లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి, లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.

జీతము : 48,440/- నుండి 1,37,220/-

జోన్ల వారీగా & సబ్జెక్ట్ లు వారిగా ఖాళీలు : జోన్ల వారీగా & సబ్జెక్ట్ లు వారిగా ఖాళీలు వివరాలు దిగువన ఇవ్వబడినవి.

ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రోఫిసియన్సీ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లై విధానం : APPSC అధికారిక వెబ్సైట్ లో

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 19-03-2024

అప్లికేషన్ చివరి తేదీ : 08-04-2024

పరీక్ష తేదీ : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.

వయస్సు : 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు.

ఫీజు : జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రొసెసింగ్ ఫీజు 250/- మరియు పరీక్ష ఫీజు 120/-

ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 250/- (వీరికి పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు)

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 450 మార్కులకు రెండు పేపర్స్ తో పరీక్ష పెట్టి ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ పరీక్ష లో మొత్తం 450 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటవ పేపర్ లో 150 ప్రశ్నలు ,150 మార్కులు కు ఇస్తారు.

రెండవ పేపర్ లో 150 ప్రశ్నలు 300 మార్కులు కి ఇస్తారు.

ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంది.

Download Notification

Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!