Headlines

మరో జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ : One Stop Center Jobs in AP | AP One Stop Center Jobs | AP Contract Basis Jobs Notification

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఏర్పాటుచేసిన వన్ స్టాప్ సెంటర్స్ లో ఖాళీలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా జిల్లాలో ఈ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యాయి. అన్ని జిల్లాల్లో దాదాపుగా ఈ ఉద్యోగాల సంఖ్య అర్హతలు జీతము ఎంపిక విధానము వివరాలు ఒకే విధంగా ఉన్నాయి.

 

ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లాలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ లో ఖాళీలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది . మిషన్ శక్తి మార్గదర్శకాలు ప్రకారం ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? అర్హత ఏమిటి ? జీతం ఎంత ఇస్తారు ? వంటి పూర్తి వివరాలు దిగువన ఇవ్వబడినవి.

 

Sri Satya Sai District One Stop Centre Jobs 

 

Eluru District One Stop Centre Jobs 

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లోని క్లాసులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది.

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు మహిళా సాధికారత అధికారిణి వారి కార్యాలయం, నంద్యాల జిల్లా

 

పోస్టుల పేర్లు: సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, పారామెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ , మల్టీపర్పస్ స్టాప్ లేదా కుక్, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్

 

జీతము : 

 

సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 34,000/-

 

కేస్ వర్కర్ – 19,500/-

 

పారా లీగల్ పర్సనల్ – 20,000/- 

 

 పారామెడికల్ పర్సనల్ – 19,000/-

 

 పారా సైకో సోషల్ కౌన్సిలర్ – 20,0000- 

 

 ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ – 19,000/-

 

మల్టీపర్పస్ స్టాప్ లేదా కుక్ – 13,000/- 

 

సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ – 15,000/- 

 

ఖాళీలు :

 

సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 01

 

కేస్ వర్కర్ – 02

 

పారా లీగల్ పర్సనల్ – 01

 

 పారామెడికల్ పర్సనల్ – 01

 

 పారా సైకో సోషల్ కౌన్సిలర్ – 01

 

 ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ – 01

 

మల్టీపర్పస్ స్టాప్ లేదా కుక్ – 03

 

సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ – 03

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 05-02-2024

 

అప్లికేషన్ చివరి తేదీ : 12-02-2024

 

ఫీజు :  లేదు.

 

వయస్సు : 21 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ( 01-07-2023 నాటికి )

 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

 

ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులకు మౌఖిక ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

 

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం,  నంద్యాల జిల్లా

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. 

 

ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

 

✅ Download Notification 

 

Official Website 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!