Headlines

BYJU’S లో Part time Jobs | BYJU’S Work From Home jobs | BYJU’S Home Tutions Jobs | BYJU’S Tutor Work From Home jobs

మన భారతదేశంలో ప్రముఖ Edutech కంపెనీ అయినా BYJU’S నుండి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

ఈ పోస్టులకు అప్లై చేయడానికి మీకు Degree / PG విద్యార్హత ఉండాలి. ఈ పోస్టులకి ఎంపిక అయితే మీరు 25,000/- వరకు జీతము పొందవచ్చు.

 

ఈ పోస్టులకు ఎంపికైన వారు ఇంటి దగ్గరే ఉండి పార్ట్ టైం గా వర్క్ చేయవచ్చు.

 

ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు.

 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

కంపనీ పేరు: BYJU’S 

 

ఉద్యోగం పేరు : Tutor – BYJU’S  Home Tutions 

 

మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

 

జాబ్ లొకేషన్ : పూర్తిగా ఇంటి నుండి పనిచేయాలి

 

విద్యార్హత : డిగ్రీ  / PG [ ప్రస్తుతం డిగ్రీ లేదా పీజీ చదువుతున్న వారు కూడా ఈ పోస్టులకు అర్హులే ]

 

టీచింగ్ చేయాలని ఆసక్తి ఉండి టూవీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయండి.

 

జీతము : దాదాపు 25,000/-

 

ఉద్యోగ బాధ్యతలు : 

 

వ్యక్తిగతీకరించిన శ్రద్ధతో పాఠ్యాంశాలు మరియు షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు బోధించాలి.

 

హోంవర్క్ గురించి చర్చించండి, సందేహాలను పరిష్కరించండి మరియు అనుకూలీకరించిన అసెస్‌మెంట్‌లను సిద్ధం చేయాలి.

 

వన్-ఆన్-వన్ కాన్సెప్ట్ లెర్నింగ్  భవిష్యత్తు కోసం వివరణాత్మక అధ్యయన ప్రణాళిక నిర్వహించాలి .

 

ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతము తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

 

అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరము లేదు. అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

 

వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు. 

 

ముఖ్య గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అప్లై లింకుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం స్పష్టంగా తెలుసుకొని అర్హత , ఆసక్తి ఉంటే అప్లై చేయండి.

 

APPLY ONLINE 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!