Headlines

APPSC Big Alert : ఒకేసారి ఆరు నోటిఫికేషన్స్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ | APPSC Latest 6 Notifications 2024

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒకేసారి ఆరు నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి.

 

ఈ నోటిఫికేషన్స్ ద్వారా వేర్వేరు కేటగిరీల్లో మొత్తం 33 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఆరు నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి? ఎప్పటినుండి ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి ? ఏ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ? అనే వివరాలు క్రింద ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుసుకోండి . పూర్తి నోటిఫికేషన్ ను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయండి.

 

  1. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్-2 పోస్టులు 18 భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు మార్చి 19 నుండి ఏప్రిల్ 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
  2. ఆంధ్రప్రదేశ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ మరియు సర్వీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 07 భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నుండి మార్చి 21 నుండి ఏప్రిల్ 10 మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు.
  3. మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ లో 4 లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నుండి మార్చి 27 నుండి ఏప్రిల్ 16 మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు.
  4. ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్ లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనే ఒక పోస్టు భర్తీ చేస్తున్నారు.  ఈ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు నుండి మార్చి 27 నుండి ఏప్రిల్ 16 మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు.
  5. వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ ట్రాన్స్ జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీస్ లో 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 21 మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు.
  6. ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ సర్వీస్ లో అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టు ఒకటి భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 21 మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు.

APPSC గ్రూప్ 2 కోర్స్ కేవలం 399/- కే ఇస్తున్నాము.

 

APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూర్తి కోర్స్ – 499/- కే

 

రైల్వే, SSC, Bank పూర్తి కోర్సులు కూడా 499/- కే 

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

 

Join Our What’s App Channel

 

ఈ ఆరు నోటిఫికేషన్ యొక్క సమాచారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేయాలి 

 

APPSC Official Website 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!