ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు మహిళా సాధికారత అధికారిణి వారి కార్యాలయం నుండి జిల్లాల వారీగా ఉన్న వన్ స్టాప్ సెంటర్స్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉన్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ లో ఖాళీలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? అర్హత ఏమిటి ? జీతం ఎంత ఇస్తారు ? వంటి పూర్తి వివరాలు దిగువన ఇవ్వబడినవి.
Sri Satya Sai District One Stop Centre Jobs
Eluru District One Stop Centre Jobs
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లోని క్లాసులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు మహిళా సాధికారత అధికారిణి వారి కార్యాలయం, తూర్పుగోదావరి జిల్లా
పోస్టుల పేర్లు: సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, పారామెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ , మల్టీపర్పస్ స్టాప్ లేదా కుక్, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్
జీతము :
సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 34,000/-
కేస్ వర్కర్ – 19,500/-
పారా లీగల్ పర్సనల్ – 20,000/-
పారామెడికల్ పర్సనల్ – 19,000/-
పారా సైకో సోషల్ కౌన్సిలర్ – 20,0000-
ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ – 19,000/-
మల్టీపర్పస్ స్టాప్ లేదా కుక్ – 13,000/-
సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ – 15,000/-
ఖాళీలు :
సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 01
కేస్ వర్కర్ – 02
పారా లీగల్ పర్సనల్ – 01
పారామెడికల్ పర్సనల్ – 01
పారా సైకో సోషల్ కౌన్సిలర్ – 01
ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ – 01
మల్టీపర్పస్ స్టాప్ లేదా కుక్ – 03
సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ – 03
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 07-02-2024
అప్లికేషన్ చివరి తేదీ : 15-02-2024
ఫీజు : లేదు.
వయస్సు : 21 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ( 01-07-2023 నాటికి )
అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులకు మౌఖిక ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం, రాజమహేంద్రవరం , తూర్పుగోదావరి జిల్లా
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి.
ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.
✅ Download Notification & Application