ఆంధ్రప్రదేశ్ లో రేషన్ షాపులకు సరుకులు సరఫరా చేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మరో జిల్లాలో కాంట్రాక్ట్ విధానంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసారు.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకొని ఈ పోస్టులకు త్వరగా అప్లై చేసుకోండి.
అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్లైన్ విధానం లో అప్లై చెయాలి. ఈ పోస్టులకు లోకల్ / నాన్ లోకల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
జిల్లాల వారీగా ఉద్యోగాల సమచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here
ప్రభుత్వ , ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మీ వాట్సాప్ కి రావాలంటే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి – Click here
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ , అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ , పశ్చిమగోదావరి జిల్లా
ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్
పోస్టుల పేర్లు : టెక్నికల్ అసిస్టెంట్
విద్యార్హత :
టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 :
- B.Sc (అగ్రికల్చర్) , B.Sc (హార్టికల్చర్) , B.Sc ( డ్రై లాండ్ అగ్రికల్చర్)
- బయో టెక్నాలజీ లో గ్రాడ్యుయేషన్ / బోటనీ స్పెషలైజేషన్ గల సైన్స్ గ్రాడ్యుయేషన్
- డిప్లొమా ఇన్ అగ్రి పాలిటెక్నిక్ / ఆర్గానిక్ ఫార్మింగ్ / లాండ్ ప్రొటెక్షన్
✅ మొత్తం పోస్టులు సంఖ్య : 04
జీతమ : టెక్నికల్ అసిస్టెంట్ – 22,000/- మరియు ప్రతీ నెల 1250/- (TA) ఇస్తారు.
వయస్సు :
18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు కలదు. అనగా SC , ST, BC అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలు.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అభ్యర్థి అప్లై చేస్తున్న ఉద్యోగాలకు అవసరమైన అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు , అనుభవము మరియు అదనపు అర్హతలకు మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహించారు కేవలం మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు.
మార్కుల కేటాయింపు ఇలా ఉంటుంది
అకాడమిక్ క్వాలిఫికేషన్ కు – 75 మార్కులు
అనుభవంకు – 5 మార్కులు
అదనపు అర్హతలకు – 20 మార్కులు
ఫీజు : లేదు
✅ అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
నోటిఫికేషన్ విడుదల తేదీ : 06-02-2024
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 07-02-2024
✅ చివరి తేదీ : 14-02-2024
అప్లై విధానము : ఆఫ్లైన్
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
The District Civil Supplies Manager, PP Road, beside Vijaya Hospital , Opp MRF Tyres, Narasimhapuram, Bhimavaram.
అవసరమైన డాక్యుమెంట్స్ :
విద్యార్హత సర్టిఫికెట్లు మరియు వాటి మార్కుల లిస్టులు, పుట్టిన తేదీ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, మరియు ఒక ఫోటో వంటి వాటిపై అట్టే స్టేషన్ చేయించి అప్లికేషన్ కు జతపరిచి అప్లై చేయాలి.
✅ Download Notification & Application
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .