ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైళ్ల శాఖ నుండి ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటీ ? ఉండవలసిన అర్హతలు ఏమిటీ ? జీతము ఎంత ? ఎంపిక విధానముతో పాటు మరికొన్ని పూర్తి వివరాలు తెలుసుకొని ఈ పోస్టులకు అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.
✅ మరి కొన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – Click here
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : కేంద్ర కారాగారం , జైళ్ల శాఖ , నెల్లూరు జిల్లా
ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
పోస్టుల పేర్లు : టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ , వైర్ మాన్, బార్బర్
మొత్తం పోస్టులు సంఖ్య : 03
టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ – 01
వైర్ మాన్ – 01
బార్బర్ – 01
అర్హతలు : పోస్తులను అనుసరించింది 7th క్లాస్, 10th , ITI వంటి అర్హతలు ఉండాలి.
జీతము వివరాలు :
టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ – 18,500/-
వైర్ మాన్ – 18,500/-
బార్బర్ – 15,000/-
కనీస వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .
అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు.
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 09-02-2024
అప్లికేషన్ చివరి తేదీ : 24-02-2024
అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన చిరునామా :
Superintendent of Jails , Central Prison, Kakuturu Village, Chemudugunta post, Venkatachatam Mandat, SPSR Nellore District – 524320 .
Contact Number – 9985195894
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు, స్కిల్ టెస్ట్ , మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఫీజు : లేదు
అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి .
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే పోస్టులకు అప్లై చేయండి .
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా Telegram Group లో జాయిన్ అవ్వండి .