Headlines

IDFC First Bank Jobs Recruitment 2024 | IDFC First Bank Work From home jobs | IDFC First Bank Associate Manager Jobs

ఇండియాలో ప్రముఖ బ్యాంక్ అయిన IDFC First Bank నుండి Associate Manager పోస్టులకు దరఖాస్తులు  కోరుతున్నారు..

 

ఈ పోస్టులకు అప్లై చేయడానికి మీకు Degree విద్యార్హత ఉండాలి. ఈ పోస్టులకి ఎంపిక అయితే మీరు 23,300/- నుండి 37,500/- వరకు జీతము పొందవచ్చు.

 

ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు.

 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

కంపనీ పేరు: IDFC First Bank 

 

ఉద్యోగం పేరు : Associate Manager 

 

మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

 

జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ ఆఫీస్ లేదా వర్క్ ఫ్రమ్ హోం ఉండవచ్చు.

 

విద్యార్హత : డిగ్రీ పాస్ 

 

జీతము : దాదాపు 23,300/- నుండి 37,500/- 

 

ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతము తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

 

అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరము లేదు. అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు. ( 0 నుండి 2 సంవత్సరాలు )

 

వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు. 

 

ముఖ్య గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అప్లై లింకుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం స్పష్టంగా తెలుసుకొని అర్హత , ఆసక్తి ఉంటే అప్లై చేయండి.

 

APPLY ONLINE 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!