ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 6,100 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. బీఈడీ, డీఈడీ పూర్తి చేసి ప్రభుత్వ టీచరుగా స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఏప్రిల్ చివరినాటికి పోస్టింగ్ ఇస్తామని , వచ్చే విద్యా సంవత్సరం నాటికి వారు బోధన కూడా చేపడతారని ఏపీ విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.
✅ పేద నిరుద్యోగులకు సంక్రాంతి పండుగ సందర్భంగా అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లోని క్లాసులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుల ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి
సెకండరీ గ్రేడ్ టీచర్లు – 2,280
స్కూల్ అసిస్టెంట్లు – 2,299
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు – 1264
PGT పోస్టులు – 215
ప్రిన్సిపల్ పోస్టులు – 42
ఫిబ్రవరి 8వ తేదీ నుంచి టెట్ కు, ఫిబ్రవరి 12వ తేదీ నుంచి డిఎస్సీ కు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
టెట్ కు అప్లై చేయడానికి చివరి తేదీ – ఫిబ్రవరి 18
డీఎస్సీ కు అప్లై చేయడానికి చివరి తేదీ – ఫిబ్రవరి 22
టెట్ మాక్ టెస్ట్ ఫిబ్రవరి 19 నుండి అందుబాటులో ఉంటుంది
డీఎస్సీ మాక్ టెస్ట్ ఫిబ్రవరి 24 నుండి అందుబాటులో ఉంటుంది.
టెట్ హాల్ టికెట్స్ ఫిబ్రవరి 23 నుండి , డీఎస్సీ హాల్ టికెట్స్ మార్చ్ 5 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పెట్టు పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు జరుగుతాయి.
డీఎస్సీ పరీక్షలు మార్చి 15 నుంచి మార్చి 30 మంది జరుగుతాయి.
టెట్ ఫలితాలు ఫిబ్రవరి 14న, డిఎస్సీ ఫలితాలు మార్చి 7వ తేదీన విడుదల చేస్తారు.
TET & DSC లకు సంబంధించి విడుదల చేసిన షెడ్యూల్
జిల్లాల వారీగా పోస్టుల ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి