Headlines

ఫోన్ పే సంస్థలో ఉద్యోగాలు | Phonepe Social Media Adviser Jobs Hiring | Phonepe Latest Recruitment in Telugu

ఇండియాలో ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ అయిన Phonepe నుండి Social Media Adviser పోస్టులకు దరఖాస్తులు  కోరుతున్నారు..

 

ఈ పోస్టులకు అప్లై చేసేవారికి ఇంగ్లీష్ తో పాటు దక్షిణ భారతదేశంలో మాట్లాడే ఏదైనా ప్రాంతీయ బాసు వచ్చి ఉండాలి. కాబట్టి తెలుగు వచ్చిన వారికి ఇది ఒక మంచి అవకాశం.

 

ఈ పోస్టులకు ఎంపికైన వారికి వారంలో ఐదు రోజులే వర్క్ ఉంటుంది. డ్యూటీ సమయంలో భోజనం వసతి వారు కూడా కంపెనీ వారే కల్పిస్తారు.

 

ఈ పోస్టులకు అప్లై చేయడానికి మీకు Degree విద్యార్హత ఉండాలి. ఈ పోస్టులకి ఎంపిక అయిన వారికి 37,500/- జీతము దాదాపుగా ఉంటుంది.

 

ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

కంపనీ పేరు: Phonepe 

 

ఉద్యోగం పేరు : Social Media Adviser

 

మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

 

జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ ఆఫీస్ లేదా వర్క్ ఫ్రమ్ హోం ఉండవచ్చు.

 

విద్యార్హత : డిగ్రీ పాస్ ( 10+2+3 )

 

జీతము : ఈ పోస్టులకు ఎంపికైన వారికి దాదాపు 37,500/- రూపాయలు జీతం ఉంటుంది

 

ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతము తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

 

అనుభవం : ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం లేని వారు కూడా అప్లై చేయవచ్చు. అనుభవం వలన వారు అప్లై చేస్తే వారికి ప్రాధాన్యత ఇస్తారు.( 0 నుండి 2 సంవత్సరాలు )

 

వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు. 

 

ఉద్యోగం భాద్యతలు : 

 

  • చిత్తశుద్ధితో వ్యవహరించి & ప్రతి పరస్పర చర్యలో కస్టమర్-ఫస్ట్ అని ఆలోచించండి.

 

  • ప్రాథమిక PhonePe ఖాతా మరియు లావాదేవీ సంబంధిత ప్రశ్నలను నిర్వహించాలి.

 

  • ఫోన్ & డేటా ఛానెల్‌ల మధ్య ఫ్లెక్స్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.

 

  • పరిష్కారాన్ని తీసుకురావడానికి పేర్కొన్న ప్రక్రియ మార్గదర్శకాలను అనుసరించాలి.

 

  • వారి పరస్పర చర్య ద్వారా కస్టమర్ నమ్మకాన్ని పెంచుకోవాలి.

 

  • గంట & రోజువారీ ఉత్పాదకత లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం కలిగి ఉండాలి.

 

  • రిజల్యూషన్‌ని నడపడానికి అంతర్గత ప్రక్రియలు మరియు వనరులను ఉపయోగించుకోవాలి.

 

  • కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత బృందాల నుండి సముచితంగా మద్దతుని పొందాలి.

 

  • కస్టమర్‌లను ఎంగేజ్ చేయండి & అవగాహన కల్పించండి, తద్వారావారు PhonePeని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు.

 

ముఖ్య గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అప్లై లింకుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం స్పష్టంగా తెలుసుకొని అర్హత , ఆసక్తి ఉంటే అప్లై చేయండి.

 

APPLY ONLINE 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!