Headlines

TSPSC నుండి త్వరలో 563 పోస్టులకు నోటిఫికేషన్ | TSPSC Group 1 Notification 2024 | TSPSC Group 1 Notification Update

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 563 గ్రూప్ 1 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు.

 

గతంలో లో 503 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. గత జూన్ 11 న ప్రిలిమ్స్ పరిక్ష కూడా నిర్వహించారు. పేపర్ లీకేజీ అవ్వడం వల్ల హైకోర్ట్ ఆదేశాలు మేరకు ఆ నోటిఫికేషన్ రద్దు చేశారు.

 

తాజాగా ప్రభుత్వము కొత్తగా 60 గ్రూప్ 1 పోస్టులకు అనుమతి ఇచ్చిన నేపథ్యం లో TSPSC మొత్తం 563 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

 

 

APPSC గ్రూప్ 2 కోర్స్ కేవలం 399/- కే ఇస్తున్నాము.

 

APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూర్తి కోర్స్ – 499/- కే

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

 

Join Our What’s App Channel

 

మొత్తం పోస్టులు : 563

 

అర్హత : ఏదైనా డిగ్రీ 

 

గతంలో అనుమతి ఇచ్చిన పోస్టులు

తాజాగా అనుమతి ఇచ్చిన పోస్టులు 

Download Old Vacancies List 

Download New Vacancies List

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!