Headlines

12th అర్హత ఉన్న వారికి Work From Home Jobs | Latest Work From home jobs | Telugu Writing Work From Home Jobs

మీరు ఇంటి నుండి పని చేసే ఉద్యోగాల కోసం చూస్తున్నారా ? మీకు తెలుగు భాష పరిజ్ఞానం ఉంటే కేవలం 12th అర్హత ఉన్నవారికి పూర్తిగా ఇంటి నుండి పనిచేసే ఉద్యోగ అవకాశం వచ్చింది.

 

ఈ పోస్టులకు అప్లై చేయడానికి మీకు 12th పాస్ విద్యార్హత ఉండాలి. ఈ పోస్టులకి ఎంపిక అయితే వారానికోసారి మీ పేమెంట్ పొందవచ్చు.

 

ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు ఇస్తారు.

 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

కంపనీ పేరు: Remotasks 

 

ఉద్యోగం పేరు : AI Training for Telugu Writing Experts

 

మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

 

జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ హోం 

 

విద్యార్హత : 12th పాస్ 

 

జీతము : గంటలకు 1.43 డాలర్స్ నుండి 1.80 డాలర్స్ ఇస్తారు.

 

ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

 

అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరము లేదు. అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు.

 

వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు.

 

చేయాల్సిన పని : 

 

  • ఈ కంపెనీ అనేక ఓపెన్ ప్రాజెక్ట్‌లను కలిగి ఉంది, ఇక్కడ కంపెనీ వారు మంచి రచయితలుగా మారడానికి ఉత్పాదక కృత్రిమ మేధస్సు నమూనాలకు శిక్షణ ఇవ్వడంలో ప్రతిభావంతులైన రచయితల కోసం వెతుకుతున్నాము.

 

  • మీరు కంపనీ ప్రాజెక్ట్‌లన్నింటిలో రిమోట్‌గా పని చేయవచ్చు. పనివేళలు అనువైనవి, కాబట్టి మీకు ఉత్తమమైనప్పుడు మీరు పని చేయవచ్చు.

 

  • కొనసాగుతున్న ప్రాజెక్ట్‌ల నుండి మీ ఆదాయాలు వారానికోసారి పంపబడతాయి.

 

  • మీరు చేయాల్సిందల్లా ఈ అవకాశానికి వర్తింపజేయడమే మరియు ఇది మంచి పరస్పరం సరిపోతుంటే మేము తదుపరి దశలతో మిమ్మల్ని సంప్రదిస్తాము.

 

  • మాకు కనీసం వారానికి 20+ గంటలు అవసరం.

 

APPLY ONLINE yy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!