ప్రముఖ భారతీయ ఆన్లైన్ ట్రావెల్ కంపనీ అయిన EasyMyTrip సంస్థ నుండి Flight Support అనే పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఆర్హత గల వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు అప్లై చేయడానికి మీకు 12th పాస్ విద్యార్హత ఉండాలి.
ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు , జీతము , ఎంపిక విధానము, అప్లై విధానము మరియు ఇతర ముఖ్యమైన వివరాలు క్రింద ఇచ్చిన వివరాలు ఆధారంగా తెలుసుకొని త్వరగా అప్లై చేసి, ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వండి.
ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు ఇస్తారు.
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కంపనీ పేరు: EasyMyTrip
ఉద్యోగం పేరు : Flight Support
మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.
జాబ్ లొకేషన్ : ఢిల్లీ
విద్యార్హత : 12th పాస్
జీతము : దాదాపు 22,450/- నుండి జీతము ప్రారంభం అవుతుంది.
ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.
అనుభవం : ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం లేని వారు కూడా అప్లై చేసి ఎంపిక అవ్వచ్చు.
వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు.
చేయాల్సిన పని :
అంతర్జాతీయ/దేశీయ ప్రయాణ వాయిస్ ప్రక్రియ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
ప్రపంచ పటం & భౌగోళిక పరిజ్ఞానం కలిగి ఉండటం అవసరం.
ఉత్సాహంగా ఉండాలి & ప్రదర్శన చేయడానికి ఉత్సాహాన్ని కలిగి ఉండాలి.
24×7 రొటేషన్ షిఫ్ట్‌ల వారీగా పని చేయాలి.
అభ్యర్థులు ASAPలో చేరగలగాలి.
అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
వాయిస్ ఆధారిత ఫోన్ సేవపై కస్టమర్ ప్రశ్నలకు , సమస్యలకు పరిష్కారం చేయాలి.
టెలికమ్యూనికేషన్ / ఇ-మెయిల్ / చాట్ అంతటా కస్టమర్‌లకు మద్దతు ఇవ్వాలి, మొదటి సంప్రదింపు రిజల్యూషన్ ద్వారా కస్టమర్ అవసరాలను తీర్చాలి.
కస్టమర్ అవసరాలను స్పష్టం చేయాలి; అవసరాలు లేదా సమస్య యొక్క అవగాహనను పరిశీలించండి మరియు నిర్ధారించండి వంటివి చేయాలి.
అంగీకరించిన విధానాలను ఉపయోగించి మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా మరియు వృత్తిపరంగా కస్టమర్‌లను పలకరించాలి.
కస్టమర్ అవసరాలు మరియు ఆందోళనలను శ్రద్ధగా విని పరిష్కరించాలి.