Headlines

పోషణ్ అభియాన్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ , దిశా వన్ స్టాప్ సెంటర్ , స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ లలో ఉద్యోగాలు | AP Contract Basis Jobs Recruitment 2024

AP లో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని పోషణ్ అభియాన్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ , దిశా వన్ స్టాప్ సెంటర్ , స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ లలో వివిధ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయటానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? అర్హత ఏమిటి ? జీతం ఎంత ఇస్తారు ? వంటి పూర్తి వివరాలు దిగువన ఇవ్వబడినవి.

✅ పేద నిరుద్యోగులకు సంక్రాంతి పండుగ సందర్భంగా అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లోని క్లాసులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది.

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

Download Our APP

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

Join Our What’s App Channel

ఈ నోటిఫికేషన్ ఏలూరు జిల్లాలోని మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి విడుదల చేశారు.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ , ఏలూరు జిల్లా

పోస్టుల పేర్లు:

పోషణ అభియాన్ లో పోస్ట్లు – బ్లాక్ కోఆర్డినేటర్

డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ లో పోస్ట్లు – లీగల్ కం ప్రొబిషన్ ఆఫీసర్, సోషల్ వర్కర్, అవుట్ రీచ్ వర్కర్,

స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ పోస్టులు – సోషల్ వర్కర్, చౌకీదర్ , డాక్టర్

దిశా వన్ స్టాప్ సెంటర్ పోస్టులు – పారా లీగల్ పర్సనల్ లేదా లాయర్

మొత్తం ఉద్యోగాలు : 09

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 05-02-2024

అప్లికేషన్ చివరి తేదీ : 15-02-2024

ఫీజు : లేదు

వయస్సు : 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా వెళ్లి అందజేయవచ్చు లేదా పోస్టు ద్వారా పంపాలి.

అప్లికేషన్ అందజేయాల్సిన / పంపించాల్సిన చిరునామా : ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ లో పేర్కొన్న ఆఫీసుల అడ్రస్ లలో అప్లికేషన్ ను అందజేయాలి.

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి.

ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.

✅ Download Notification & Application

Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!