Headlines

TS కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు | TS MLHP Jobs Latest Notification 2024 | తెలంగాణ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు

తెలంగాణా రాష్ట్రం లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో మెడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

ఈ పోస్టులను జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా ఉన్న హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

 

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , SSC, బ్యాంక్ , రైల్వే, గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ జోగులాంబ గద్వాల్ జిల్లాలో విడుదల చేశారు.

 

నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా : జోగులాంబ గద్వాల్ జిల్లా

 

పోస్టుల పేర్లు : MLHP

 

మొత్తం ఖాళీలు : 06

 

అర్హతలు : 

 

  1. మెడికల్ ఆఫీసర్ ( MBBS) – M.B.B.S , తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
  2. మెడికల్ ఆఫీసర్ ( ఆయుర్వేద ) – BAMS , ఇండియన్ మెడిసిన్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
  3. స్టాఫ్ నర్స్ (బిఎస్సి నర్సింగ్ ) – బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి , తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.

Note: 2020 కంటే ముందు బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసిన వాళ్లు ఆరు నెలల CPCH బ్రిడ్జి కోర్సు పూర్తి చేసి ఉండాలి. 

  1. స్టాఫ్ నర్స్ (జిఎన్ఎమ్) – జిఎన్ఎమ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి , తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. ఆరు నెలల CPCH బ్రిడ్జి కోర్సు పూర్తి చేసి ఉండాలి.

 

జీతము : 

 

MLHP ( MBBS & BAMS డాక్టర్స్) – 40,000/-

 

MLHP ( బిఎస్సి నర్సింగ్ & GNM) – 29,900/-

 

నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ : 03-02-2024

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 03-02-2024

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 10-02-2024

 

ఫీజు : 300/- ( DM&HO, జోగులాంబ గద్వాల్ పేరుమీద డిడి తీయాలి)

 

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

 

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం , కలెక్టరేట్ ( IDOC ) , జోగులాంబ గద్వాల్ జిల్లా

 

గమనిక : దిగున ఇచ్చిన లింక్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని , పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లికేషన్ నింపి అవసరమైన సర్టిఫికెట్స్ యొక్క సెల్ఫ్ అటిస్టేషన్ చేసిన జిరాక్స్ కాపీలు జతపరిచి త్వరగా అప్లై చేసుకోండి. 

 

Download Notification & Application 

 

Official Website 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!