Headlines

Latest Work From Home jobs in Telugu | Deel Fincrime Operations Associate / Specialist Jobs | Latest jobs Alerts

అందరికీ బాగా సుపరిచితమైన DEEL సంస్థ  నుండి Fincrime Operations Associate / Specialist నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఆర్హత గల వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.

 

ఈ పోస్టులకు అప్లై చేయడానికి డిగ్రీ అర్హత ఉంటే చాలు. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అనుభవం కూడా అవసరం లేదు. 

 

ఈ ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు , జీతము , ఎంపిక విధానము, అప్లై విధానము మరి కొన్ని ముఖ్యమైన వివరాలు క్రింద ఇచ్చిన వివరాలు ఆధారంగా తెలుసుకొని త్వరగా అప్లై చేయండి.

 

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి. 

 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

కంపనీ పేరు: DEEL 

 

ఉద్యోగం పేరు : Fincrime Operations Associate / Specialist

 

మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

 

జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ హోం / వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ( బెంగళూరు )

 

విద్యార్హత : ఏదైనా డిగ్రీ

 

జీతము : 4,55,000/- PA 

 

ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

 

అనుభవం : ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం లేని వారు కూడా అప్లై చేయవచ్చు. 

 

ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు, సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. ఎవరైనా మీకు ఉద్యోగాల ఎంపిక కోసం డబ్బులు అడిగితే మీరు చెల్లించవదద్దు , అలా డబ్బులు అడిగితే ఫేక్ రిక్రూట్మెంట్ గా మీరు గుర్తించాలి. 

 

వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు.

 

చేయాల్సిన పని : 

 

కంపనీ కస్టమర్‌లు, భాగస్వాములు మరియు మా వ్యాపారాన్ని రక్షించడానికి KYC, EDD, చిరునామా రుజువు మరియు ఇతర చెల్లింపు సంబంధిత సమ్మతి సమీక్షలను సమర్థవంతంగా అమలు చేయాలి.

 

కస్టమర్ అభ్యర్థనలు లేదా సమస్యలపై అంతర్గత క్రాస్-ఫంక్షనల్ బృందాలు మరియు బాహ్య చెల్లింపు ప్రాసెసింగ్ భాగస్వాములతో సమన్వయం చేయాలి.

 

కంపనీ కస్టమర్‌లు, భాగస్వాములు మరియు మా వ్యాపారం యొక్క రహస్య సమాచారాన్ని అత్యంత సమగ్రతతో నిర్వహించండి

 

సంభావ్య అనుమానాస్పద క్లయింట్లు, వినియోగదారులు మరియు భాగస్వాములపై పరిశోధనలు నిర్వహించాలి.

 

ప్రక్రియలు, సాధనాలు మరియు ఆటోమేషన్‌ను మెరుగుపరచడానికి చెల్లింపు-సంబంధిత సమ్మతి నైపుణ్యాన్ని అందించడంలో సహాయం చేయాలి.

 

సంభావ్య చెల్లింపు-సంబంధిత ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించి తగ్గించాలి.

 

ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేశాక అభ్యర్థులకు పరీక్ష / ఇంటర్వ్యు మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

 

అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి వెబ్సైట్ లో వివరాలు అన్ని చూసి ఇంటర్వూకు వెళ్ళండి.

 

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింది ఇచ్చిన లింక్ ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో పూర్తి వివరాలను చూసి తర్వాత అప్లై చేయండి.

 

APPLY ONLINE 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!