Headlines

వీడియోస్ ఎడిటింగ్ చేసే ఉద్యోగం | KUKU FM Social Media Video Editor Hiring | Latest jobs in KUKU FM | Video Editor jobs

అందరికీ బాగా సుపరిచితమైన KUKU FM సంస్థ  నుండి Social Media Video Editor నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఆర్హత గల వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.

 

ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎక్కువ అర్హతలు అవసరం లేదు, మీకు కేవలం 12th / డిగ్రీ అర్హత ఉంటే చాలు. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అనుభవం కూడా అవసరం లేదు. 

 

ఈ ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు , జీతము , ఎంపిక విధానము, అప్లై విధానము మరి కొన్ని ముఖ్యమైన వివరాలు క్రింద ఇచ్చిన వివరాలు ఆధారంగా తెలుసుకొని త్వరగా అప్లై చేయండి.

 

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి. 

 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

కంపనీ పేరు: KUKU FM 

 

ఉద్యోగం పేరు : Social Media Video Editor 

 

మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

 

జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ హోం / వర్క్ ఫ్రమ్ ఆఫీస్ 

 

విద్యార్హత : 12th / డిగ్రీ 

 

రీల్స్/ YT షార్ట్ వీడియో ఎడిటర్‌గా అనుభవం . మంచి వీడియో ఎడిటింగ్ నైపుణ్యాలు ఉంటే మీరు ఈ పోస్టులకు అప్లై చేయండి.

 

జీతము :  ప్రారంభం లో దాదాపు 21,400/- ఉంటుంది.

 

ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

 

అనుభవం : ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం లేని వారు కూడా అప్లై చేయవచ్చు. 

 

ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు, సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. ఎవరైనా మీకు ఉద్యోగాల ఎంపిక కోసం డబ్బులు అడిగితే మీరు చెల్లించవదద్దు , అలా డబ్బులు అడిగితే ఫేక్ రిక్రూట్మెంట్ గా మీరు గుర్తించాలి. 

 

వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు.

 

చేయాల్సిన పని : 

 

KUKU FM సోషల్ మీడియా బృందంతో సన్నిహితంగా పని చేసి కంపనీ బ్రాండ్ పేజీల కోసం అధిక నాణ్యత కంటెంట్‌ను సృష్టించాలి.

 

స్టాక్ చిత్రాలు మరియు వీడియోల నుండి ఆకర్షణీయమైన మరియు వినోదభరితమైన వీడియోలను సృష్టించాలి.

 

రీల్స్ మరియు YouTube షార్ట్‌ల వంటి ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఇప్పటికే ఉన్న వీడియో కంటెంట్‌ను సవరించి మెరుగు పరచాలి.

 

అడోబ్ ప్రీమియర్ ప్రో లేదా తత్సమానం వంటి ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి పని చేయాలి.

 

ఆకర్షణీయమైన వీడియోలను రూపొందించడానికి సృజనాత్మకత మరియు డిజైన్ నైపుణ్యాలను అప్లై చేయాలి.

 

డిజైన్ సాధనాలతో మోషన్ గ్రాఫిక్స్, నాణ్యత మరియు నైపుణ్యాన్ని ప్రదర్శించే పోర్ట్‌ఫోలియోను చూపాలి.

 

ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేశాక అభ్యర్థులకు పరీక్ష / ఇంటర్వ్యు మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

 

అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి వెబ్సైట్ లో వివరాలు అన్ని చూసి ఇంటర్వూకు వెళ్ళండి.

 

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింది ఇచ్చిన లింక్ ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో పూర్తి వివరాలను చూసి తర్వాత అప్లై చేయండి.

 

APPLY ONLINE 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!