APPSC Group 2 Prelims Important Update | APPSC Group 2 Prelims Postponed or Not ? | APPSC Clarity About Group 2 Prelims Exam Date 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ నుండి 897 గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించారు.

 

ఈ పోస్టులకు మొత్తం 4,83,525 మంది అప్లై చేసుకున్నారు. అనగా ఒక్కో పోస్టుకు 539 మంది పోటీ పడుతున్నారు.

 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలోనే ఏపీపీఎస్సీ స్పష్టంగా 2024 ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమ్స్ నిర్వహిస్తామని తెలిపింది.

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ప్రస్తుతం APPSC గ్రూప్ 2 కోర్స్ కేవలం 399/- కే ఇస్తున్నాము.

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

అయితే ఇటీవల సామాజిక మాధ్యమాల్లో గ్రూప్ 2 ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయాలని లేదా వాయిదా వేస్తారని వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో ఏపీపీఎస్సీ దీనిపై స్పష్టత ఇస్తూ ఒక నోటీస్ విడుదల చేసింది.

 

ఈ నోటీసు ద్వారా గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష నోటిఫికేషన్ లో తెలియజేసినట్టుగా ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఫిబ్రవరి 25వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతలను నమ్మవద్దని అభ్యర్థులు తమ ప్రిపరేషన్ ను కొనసాగించాలని ఏపీపీఎస్సీ తెలిపింది.

 

ఈ ఉద్యోగాల మెయిన్స్ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో ఏపీపీఎస్సీ తరువాత వెల్లడిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!