AP లో వన్ స్టాప్ సెంటర్ లో ఉద్యోగాలు | One Stop Centre Jobs | AP One Stop Centre Jobs Apply 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన వన్ స్టాప్ సెంటర్లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక ఎలా ఉంటుంది ? అర్హత ఏమిటి ? జీతం ఎంత ఇస్తారు ? వంటి పూర్తి వివరాలు దిగువన ఇవ్వబడినవి.

 

✅ పేద నిరుద్యోగులకు సంక్రాంతి పండుగ సందర్భంగా అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లోని క్లాసులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది.

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అన్నమయ్య జిల్లాలో మహిళా శిశు సంక్షేమ మరియు మహిళా సాధికారత అధికారి కార్యాలయం నుండి వన్ స్టాప్ సెంటర్లో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు.

 

నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా పేరు : అన్నమయ్య జిల్లా

 

పోస్టుల పేర్లు : సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ , కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ లాయర్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ వర్కర్, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ స్టాప్ లేదా కుక్, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్

 

మొత్తం ఉద్యోగాలు : 13

 

సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 01

 

 కేస్ వర్కర్ – 02

 

 పారా లీగల్ పర్సనల్ లాయర్ – 01

 

 పారా మెడికల్ పర్సనల్ – 01

 

 సైకో సోషల్ వర్కర్ – 01

 

 ఆఫీస్ అసిస్టెంట్ – 01

 

మల్టీపర్పస్ స్టాప్ లేదా కుక్ – 03

 

సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ – 03

 

అర్హత : పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి. 

 

జీతము : 

 

సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 34,000/-

 

కేస్ వర్కర్ – 19,500/-

 

పారా లీగల్ పర్సనల్ లాయర్ – 20,000/-

 

పారా మెడికల్ పర్సనల్ – 19,000/-

 

సైకో సోషల్ వర్కర్ – 20,000/-

 

ఆఫీస్ అసిస్టెంట్ – 19,000/-

 

మల్టీపర్పస్ స్టాప్ లేదా కుక్ – 13,000/-

 

సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ – 15,000/-

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 30-01-2024

 

అప్లికేషన్ చివరి తేదీ : 03-02-2024

 

ఫీజు : లేదు 

 

వయస్సు : 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

 

అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయాలి.

 

ఎంపిక విధానము: అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

 

అవసరమైన సర్టిఫికెట్లు : విద్యార్హత సర్టిఫికెట్లు మరియు మార్కుల లిస్టులు, అనుభవం సర్టిఫికెట్స్, కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించిన సర్టిఫికెట్స్, 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్ వంటి వాటిపై అటేస్టేషన్ చేయించి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.

 

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :  DW & CW & EO, అన్నమయ్య జిల్లా

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి.

 

ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.

 

Download Notification 

 

Official Website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!