Headlines

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ లో వైద్య కళాశాలలు మరియు బోధనాస్పత్రిల్లో ఉద్యోగాలు | Assistant Professor Jobs in AP Medical Colleges and Teaching Hospitals

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

 

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి వైద్య కళాశాలల్లో మరియు బోధనాస్పత్రిల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్ మరియు లేటరల్ ఎంట్రీ ద్వారా బ్రాడ్ స్పెషాలిటీ ల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు. 

 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ స్థానిక అభ్యర్థులందరూ అర్హులే.

 

జిల్లాల వారీగా ఉద్యోగాల నోటిఫికేషన్స్ – Click here 

 

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు మన ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తున్నాం.. 

కాబట్టి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు మీరు వీడియో రూపంలో కూడా కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 

 

INB jobs info YouTube Channel – Click here 

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 

 

పోస్టుల పేర్లు : అసిస్టెంట్ ప్రొఫెసర్స్

 

అర్హత : సంబంధిత స్పెషాలిటీలో మెడికల్ PG ( MD/ MS/ DNB/ DM) పూర్తి చేసి ఉండాలి. 

 

మొత్తం ఉద్యోగాలు : 255

 

స్పెషాలిటీస్ : అనస్థీషియా, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎనీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్, రేడియోథెరపీ, టీబీ అండ్ అండ్ సీడీ, ట్రాన్స్ఫ్ఫ్యూజన్ మెడిసిన్, ఆఫ్తల్మాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పాథాలజీ, ఎస్పీఎం.

 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు

 

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

 

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

 

అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,  దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు.

 

ప్రారంభ తేదీ : 01-02-2024

 

చివరి తేదీ : 15-02-2024

 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

పరీక్ష విధానం : పరీక్ష లేదు 

 

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ 

 

ఫీజు : 1000/-

 

EWS,BC, SC, ST, PH అభ్యర్థులకు ఫీజు – 500/-

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉన్నవారు ఈ పోస్టులకు ఆన్లైన్ లో అప్లై చేయండి.

 

Download Notification 

 

▶️ Official Website 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!