Headlines

AP లో 68 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Outsourcing Jobs Latest Notification | AP Govt Outsourcing Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో 68 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో ఉమ్మడి నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

ఈ నోటిఫికేషన్ ద్వారా కడప నందు ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ , క్యాన్సర్ కేర్ సెంటర్ నందు ఉన్న ఔట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

 

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్, అప్లికేషన్, అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 

 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 07 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య – 68. ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులన్నీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలే, ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

 

ఒక పోస్ట్ కు ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. వేరువేరు పోస్టులకు వేరువేరుగా అప్లై చేయవచ్చు. 

 

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితా 31-01-2025 వరకు వ్యాలీడ్ గా ఉంటుంది.

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) . APP లో కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. చివరి తేదీ 03-02-2024

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :  గవర్నమెంట్ మెడికల్ కాలేజ్,  వైఎస్ఆర్ కడప జిల్లా

 

పోస్టుల పేర్లు : 07 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవి 

జనరల్ డ్యూటీ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, బార్బర్, దోబీ, జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్.

 

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 68 పోస్టులు 

 

జనరల్ డ్యూటీ అటెండెంట్ – 50

 

డేటా ఎంట్రీ ఆపరేటర్ – 04

 

బార్బర్ – 02

 

 దోబీ – 02

 

జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ – 04

 

ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ – 06

 

అర్హత : 10th, Degree మరియు ఇతర అర్హతలు

 

నోటిఫికేషన్ విడుదల తేదీ: 25-01-2024

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 25-01-2024

 

అప్లికేషన్ చివరి తేదీ : 30-01-2024

 

ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 09-02-2024

 

సెలక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 16-02-2024

 

అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 19-02-2024

 

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

 

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు 

 

వయో సడలింపు : SC , ST , BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు. 

 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా 

 

పరీక్ష విధానం : పరీక్ష లేదు 

 

ఫీజు : 

 

OC అభ్యర్థులకు ఫీజు 250/- రూపాయలు .

 

మిగతా అభ్యర్థులుకు ఫీజు 200/- 

 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ నింపి సెల్ఫ్ అటిస్టెడ్ జిరాక్స్ కాపీలను జతపరిచి అప్లై చేయాలి.

 

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : ప్రిన్సిపల్ కార్యాలయం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , పుట్లంపల్లి, కడప, YSR జిల్లా.

 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

 

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!