Headlines

10th అర్హతతో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు | NDA Multi Tasking Staff Fireman, LDC Jobs | Latest Govt Jobs | 10th Pass Govt Jobs

భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే విధంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పూణే నుండి 14 రకాల గ్రూప్ ‘ సి ‘ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

ఈ పోస్టులకు భారతీయ పౌరులందరూ అప్లై చేయవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

 

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 198 పోస్టులు భర్తీ చేస్తున్నారు .పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని అప్డేట్ చేయబడిన ఖాళీలు సమాచారం అధికారిక వెబ్సైట్ లో పొందుపరచడం జరుగుతుందని నోటిఫికేషన్ లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .

 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో నిర్వహిస్తున్నారు . 

 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ను ఆఫ్లైన్ విధానంలో పంపించవలసిన అవసరం లేదు.

 

ఆన్లైన్ లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. 

 

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పూణే

 

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 198 పోస్టులు 

 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు

 

అర్హతలు : 10వ తరగతి

 

పోస్టుల పేర్లు : లోవర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, డ్రాట్స్ మాన్, సినిమా ప్రొజెక్షనిస్ట్, కుక్, పెయింటర్, సివిలియన్ మోటార్ డ్రైవర్, కార్పెంటర్ , ఫైర్ మాన్, TA-Baker & 

Confectioner , TA-Cycle 

Repairer, TA-Printing Machine Optr, TA-Boot Repaire, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 

 

జాబ్ లొకేషన్ : నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పూణే

 

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 24-01-2024

 

అప్లై చేయడానికి చివరి తేదీ : ఎంప్లాయిమెంట్ న్యూస్ లో నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుండి 21 రోజుల్లోపు ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి

 

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

 

గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయసు 25 లేదా 27 సంవత్సరాలు 

 

వయస్సు సడలింపు : ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

 

  1. ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  2. ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు.

 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష ఆధారముగా ఎంపిక చేస్తారు 

 

ఫీజు : లేదు

 

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి.

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

 

Apply Online 

 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

 

YouTube Channel – Click here

 

Telegram Group – Click here

 

Our APP – Click here 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!