Headlines

AP Contract Basis Jobs New Notification 2024 | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు | AP Government Contract Basis Jobs 2024

ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి సమగ్ర బాలల సంరక్షణ పథకం ICPS నందు వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు దిగువన తెలియజేయబడినవి.  

 

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా సోషల్ వర్కర్, అయా, చౌకీదార్ , అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ  చేస్తున్నారు.

 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది, అప్లై చేయడానికి చివరి తేదీ 29-01-2024. 

 

ఈ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా విడుదలవుతున్నాయి. మరికొన్ని జిల్లాల నోటిఫికేషన్స్ కొసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here 

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ సిలబస్ ప్రకారం పూర్తి కోర్స్. 

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారిని కార్యాలయం , కర్నూలు జిల్లా

 

పోస్టుల పేర్లు : సోషల్ వర్కర్, అయా, చౌకీదార్ , అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్

 

అర్హతలు : విద్యార్హతలు వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ చూడండి.

 

జీతము : 

 

సోషల్ వర్కర్ – 18,536/- 

 

అయా – 7,944/-

 

చౌకీదార్ – 7,944/-

 

అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ – 11,916/-

 

డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 18,000/-

 

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 07

 

సోషల్ వర్కర్ – 01

 

అయా – 03

 

చౌకీదార్ – 01

 

అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01

 

డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 01

 

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 22-01-2024

 

అప్లై చేయడానికి చివరి తేదీ : 29-01-2024

 

వయస్సు : 25 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు మద్య వయస్సు ఉండాలి. 

 

సోషల్ వర్కర్ – 25 నుండి 42 సంవత్సరాలు

 

అయా – 25 నుండి 42 సంవత్సరాలు

 

చౌకీదార్ – 25 నుండి 42 సంవత్సరాలు

 

అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ – 25 నుండి 42 సంవత్సరాలు

 

డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 25 నుండి 40 సంవత్సరాలు

 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

పరీక్ష విధానం : పరీక్ష లేదు 

 

ఫీజు : లేదు 

 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి 

 

ఎలా అప్లై చెయాలి : క్రిందించిన లింక్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి, అప్లికేషన్ తో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జీరాక్స్ కాఫీలు ( విద్యార్హత, మార్కుల లిస్టులు అనుభవ ధ్రువీకరణ పత్రాలు మరియు ఇతర సర్టిఫికెట్లు ) పైన గెజిటెడ్ అధికారి చేత అట్ట్స్టేషన్ చేయించి వాటిని అప్లికేషన్ కు జత పరిచి అభ్యర్ధి దిగువ తెలిపిన అడ్రస్ లో అందజేయాలి 

 

✅ అడ్రస్: ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, రూమ్ నెంబరు 122 , కర్నూలు, (కలెక్టరేట్)

 

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best

 

Download Notification and Application 

 

Website Link – Click here 

 

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

 

YouTube Channel – Click here

 

Telegram Group – Click here

 

Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!