ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ప్రభుత్వ వైద్య సంస్థల్లో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో ఉమ్మడి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ , గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది. కాబట్టి ఈ ఉద్యోగాలకి అర్హులైన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోండి. ఈ 3 ఇన్స్టిట్యూట్స్ లో ఉద్యోగాలు భర్తీ కోసం విడుదల చేసిన ఉమ్మడి నోటిఫికేషన్ ఇది.
తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్, అప్లికేషన్, అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య – 41. ఇందులో కొన్ని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు ఉండగా , మరి కొన్ని ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేస్తున్న పోస్టులు ఉన్నాయి.
ఒక పోస్ట్ కు ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. వేరువేరు పోస్టులకు వేరువేరుగా అప్లై చేయవచ్చు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) . APP లో కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. చివరి తేదీ 03-02-2024
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ
పోస్టుల పేర్లు : 26 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవి
డేటా ఎంట్రీ ఆపరేటర్, పోస్టు మార్టం అటెండెంట్ , ECG టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, పెర్ఫ్యూజ్ నిస్ట్, అనస్తిసియా టెక్నీషియన్ , ఓటి అసిస్టెంట్, బయో మెడికల్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టంట్ లైబ్రేరియన్, హౌస్ కీపర్స్, అటెండర్స్, క్లాస్ రూమ్ అటెండెంట్స్, లైబ్రరీ అటెండెన్ట్స్, కౌన్సిలర్స్, ఆడియో మెట్రి టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్ ,స్పీచ్ తెరపిస్ట్, పెర్ఫ్యూజ్ నిస్ట్
మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 41 పోస్టులు
అర్హత : 10th, ఇంటర్, డిగ్రీ మరియు పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి. కొన్ని రకాల పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన వారికి కూడా ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి.( పూర్తి నోటిఫికేషన్ చూడండి )
నోటిఫికేషన్ విడుదల తేదీ: 20-01-2024
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 22-01-2024
అప్లికేషన్ చివరి తేదీ : 03-02-2024
కనీస వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
వయో సడలింపు : SC , ST , BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా
పరీక్ష విధానం : పరీక్ష లేదు
ఫీజు :
OC, BC అభ్యర్థులకు 400/- రూపాయలు .
SC , ST అభ్యర్థులకు అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ నింపి సెల్ఫ్ అటిస్టెడ్ జిరాక్స్ కాపీలను జతపరిచి అప్లై చేయాలి.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : రంగ రాయ మెడికల్ కాలేజ్, కాకినాడ
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best